DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కుమార్తెకు కరోనా కట్టడి కొవిడ్‌ టీకా

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 11, 2020 (డిఎన్ఎస్):* కరోనా కట్టడికి టీకా రేసును ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది. ‘కరోనావైరస్‌పై టీకా అభివృద్ధి చేసిన తొలిదేశంగా రష్యా నిలిచింది’ అని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నేడు ప్రకటించారు. నేడు

ఆయన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. ఈ టీకాకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని ఆయన దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కోను ఆదేశించారు. ఈ టీకా ప్రభావంతంగా పనిచేసి వ్యాధినిరోధక శక్తిని తయారు చేస్తుందని తెలిపారు. తన కుమార్తె కూడా ఈ టీకాను వేయించుకొన్నారని

వెల్లడించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam