DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా నుండి అందరిని కాపాడాలని గణనాథుని ప్రార్థిస్తున్నా

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 21, 2020 (డిఎన్ఎస్):* కరోనా నుండి మానవాళిని కాపాడాలని గణనాథుని ప్రార్థిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియ చేసారు. దేశవ్యాప్తంగా ఈ

ముఖ్యమైన పండుగను హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారని, మరోవైపు యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొనటం ప్రత్యేకమని గవర్నర్ పేర్కొన్నారు. భక్తులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా చేసే ప్రయత్నాలను సఫలం చేసుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాలని స్వామిని వేడుకుంటారన్నారు. ప్రస్తుతం

కరోనాసురుడు ప్రభావం నుంచి సురక్షితం కావాలంటే ముఖానికి మాస్కు ధరించాలని, ప్రక్క వారికీ రెండు అడుగులు దూరం ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam