DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూగో జిల్లా లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉన్నాయి 

*నిరసనలకు అనుమతి లేదు: ఏలూరు రేంజి డిఐజి మోహన్ రావు* 
 
*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 16, 2020 (DNS):* తూర్పు గోదావరి జిల్లాలో  30 పోలీస్ యాక్ట్ మరియు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులో ఉన్న కారణముగా సభ లు, ర్యాలీ లకు సమావేశాలకు అనుమతి లేదని ఏలూరు రేంజ్ ఏలూరు డి ఐ జి కె. వి. మోహన్ రావు తెలిపారు. అయితే

రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థల ఆస్తులపై జరుగుతున్నా భౌతిక దాడులు, దహనాలను ఖండిస్తూ ఈ నెల 18 న తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్.డి.ఒ కార్యాలయము ముట్టడి, ధర్నా అని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు, నిరసనలకు అనుమతి లేదన్నారు. ప్రజలంతా సమన్వయము పాటించారాలన్నారు.  కరోనా వైరస్

నియమ నిబంధనలు అనుసరించి,   నిషేధాజ్ఞలు అమలులో  ఉన్న కారణముగా   ముట్టడి, ధర్నా కార్యక్రమం నకు అనుమతులు లేవు అని ,  నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు, తీసుకుంటానము అని, అసాంఘిక,  అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డిఐజి తెలిపారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam