DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్యానికి దంత సంరక్షణే ముఖ్యం : బివికె ప్రిన్సిపాల్ నీరజ

విశాఖపట్నం, జులై 17, 2018 (DNS Online ): మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే పౌస్తికాహారం తినాలి, ఆలా తినాలి అంటే దంత సంరక్షణ తప్పని సరిగా చేసుకోవాలని భారతీయ విద్య కేంద్రం

విశాఖలక్షి నగర్ కళాశాల ప్రిన్సిపాల్ కే నీరజ పిలుపునిచ్చారు. మంగళవారం విశాలాక్షినగర్ బి వి కే కళాశాలలో ప్రాంగణంలో శ్రీ విష్ణు మల్టీస్పెషలిటీ డెంటల్

క్లినిక్ వైద్య సిబ్బంది సహకారంతో ఉచిత దంత వైద్యశిబరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమం తప్పకుండా సక్రమంగా దంతాలను

పారిశుభ్రం చేసుకోవాలన్నారు. ఏదేని ఆహారం తిన్న తదుపరి పళ్ళను మంచి నీతితో కడుక్కోవాలనై సూచించారు. మెడికల్ క్యాంపు పర్య వేక్షణ వైద్యులు డాక్టర్ ఏ సుధీర్ (ఎండి

స్) మాట్లాడుతూ ఆహారపు అలవాట్ల ప్రకారం తగు జాగ్రత్తలను తీసుకోవాల్సియుంటుందన్నారు. గుట్కా, పాన్ పరాగ్, ఖైనీ, ( వక్కపొడి ఒక్కొక్కసారి ) లాంటి పదార్ధాలను

తీసుకున్న సందర్భాల్లో పళ్ళు పుచ్చిపోయి, చెడిపోతాయని, పైగా ప్రక్క వాటి పై కూడా దీని ప్రభావం చూపుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న కాలేజీ విద్యార్థినీ

విద్యార్థులకు  à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿ వైద్యులు డాక్టర్ శ్వేత,డాక్టర్ వంశి డాక్టర్ శివాని వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు సరఫరా చేసి, తగు సూచనలు చేశారు. à°ˆ

కార్యక్రమానికి అతిధిగా హాజరైన 6 à°µ వార్డు బిజెపి అధ్యక్షుడు కర్రి ధనుంజయ నాయుడు మాట్లాడుతూ  à°‡à°Ÿà±à°µà°‚à°Ÿà°¿ ఉచిత క్యాంపు à°² ద్వారా అవగాహనా కల్పిస్తున్న శ్రీ విష్ణు

మల్టీ డెంటల్ క్లినిక్ వారిని అభినందిస్తున్నట్లు ధనుంజయ నాయుడు తెలిపారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam