DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువుల పండగలపై ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపా ?

*సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద మండిపాటు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 16, 2020 (డి ఎన్ ఎస్):* హిందువుల పండగలపై ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు చర్యలు పనికిరావు మొన్న వినాయక చవితి ఉత్సవాలను చేయ నీయ లేదు ఈరోజు దేవీనవరాత్రుల ని అడ్డుకుంటున్నారు కరోనా  పేరు

చెప్పి హిందువుల పండుగలు చేయనియడం లేదు హిందువుల సెంటిమెంట్ నీ గాయ పరుస్తున్నారు క్రిస్టియన్లు ప్రార్థనలు  వందలాది మంది గుంపులుగా చేసుకుంటే కరోనా లేదా ముస్లిములు మొహరం పండుగ వందలాదిమంది వేలాదిమంది చేసుకుంటే కరోనా ప్రభుత్వానికి కనబడదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని హిందువుల మనసును గాయపరిచి పండగల

జరగనివ్వకుండా కరోనా పేరు చెప్పి అడ్డుకుంటున్నారు క్రైస్తవులకు ముస్లిములకు లేని నిబంధనలు హిందువులకు ఎందుకు హిందువులు పై పై ఎందుకు ఈ వివక్ష . హిందూ ధర్మం పైన దాష్టీకం ఈ ప్రభుత్వం నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నది మా దేవాలయాలూ దేవాలయ భూములు దేవతావిగ్రహాలు దుర్మార్గులు చేతిలో ధ్వంసం అవుతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తున్న

ఈ ప్రభుత్వం చివరకు దేవుళ్ళు పండగలు కూడా చేయను ఇవ్వకుండా పోలీసులతో అడ్డుకోవడం చాలా అమానుషం  అన్యాయం ఘోరం. హిందువులు బాధపడుతూ భవిష్యత్తులో ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పడానికి సిద్ధం అవుతున్నారని  విషయం ప్రభుత్వం గ్రహించాలి. ఆంధ్ర ప్రదేశ్ సాధుపరిషత్ హిందువుల బాసటగా ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటూ

ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను తిప్పికొట్టడతామ నీ  హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రధాన కార్యదర్శి ఇ స్వామి శ్రీనివాసానంద గుంటూరు జిల్లా కోశాధికారి  భవాని స్వామి శ్రీశైలం పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam