DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జయ జయ ధ్వానాలతో పులకించిన భక్తులు, అలరించిన నరసింహుడు 

విశాఖపట్నం, జులై 18 , 2018 (DNS Online ): విశాఖ నగరం జయ జయ నారాసింహ నామం తో దద్దరిల్లి పోయింది. విశాఖపట్నం లో జరుగుతున్న జగన్నాధుని ఉత్సవాల్లో భాగం à°—à°¾ బుధవారం 
వామన, నారసింహ

ధ్వయా రూపాల్లో జగన్నాధుడు భక్తులను అలరించారు.అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకున్న జగన్నాధుడు అత్యంత ఆకర్షణీయంగా విశేష పూజలు అందుకున్నారు. అరుదైన వామన రూపం

బ్రహ్మచారి కావడం తో విడిగా సేవలు లభించే అవకాశాలు తక్కువ కావడంతో వామన, నారసింహ రూపాలను ఒకేసారి అందించడం ఆనవాయితీగా లభిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల వాసులకు

ఇలవేల్పుగా ఉన్న శ్రీ వరాహ లక్ష్మి నరసింహుడు సింహగిరి నుంచి విశాఖ నగరంలోకి వచ్చాడా అన్నంతగా అలంకరణ తలపించింది. సింహాచల దేవస్థాన సిబ్బంది ఈ స్వామిని

దర్శించుకుని, నూతన వస్త్రాలను సమర్పించడం à°—à°¤ కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా à°ˆ మారు కూడా స్వామిని అర్చకులు, అధికారులు సేవించుకున్నారు. 

ittee

provided the necessary arrangements for the devotees on the occasion. Mr. B. Prasad, executive officer informed DNS that the queue lines were streamlined to provide darshan to all the devotees. The NGO organisations provided free Anna prasad distribution at the venue. Earlier, the daily rituals began with suprabhatam and archanas, the venue echoes with Jai Jagannadh chantings by the devotees

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam