DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి : హైకోర్టు

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 21, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను ఇబ్బంది లేకుండా నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గురువారం ఫుల్ బెంచ్ ఈ అంశం పై తుది

తీర్పును వెలువరించింది.  పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితులను వివరించిన ఎన్నికల కమిషనర్ న్యాయవాది వాదనలతో ధర్మాసనం ఏకీభవించినట్టు

తెలుస్తోంది. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam