DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేసుల పరిశీలనపై ఏలూరు రేంజ్ డిఐజి వీడియో భేటీ

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 21, 2021  (డి ఎన్ ఎస్):* పరిశీలనా లో ఉన్న ఏలూరు రేంజ్ డిఐజి  కె.వి.మోహన్ రావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా లోని పలు కేసుల వివరాలపై  డి.ఎస్.పి ల తో తో సమీక్ష నిర్వహించారు. డిఎస్పి ఏ శ్రీనివాసరావు, నరసాపురం డిఎస్పి పి వీరాంజనేయ

రెడ్డి, కృష్ణ జిల్లా నూజివీడు డిఎస్పి బి.శ్రీనివాసులు, గుడివాడ డిఎస్పి సత్యానందం,  అమలాపురం డిఎస్పి మాధవ  రెడ్డి , చింతూరు డిఎస్పి ఖాదర్ భాషా లతో భేటీ నిర్వహించారు. పలు కేసులపై  డిఐజి పశ్చిమ గోదావరి  జిల్లా,  కృష్ణ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా లలో ఇప్పటివరకు నమోదు అయిన మరియు విచారణలో ఉన్న కేసులను గురించి

విచారించారు. ఆయా కేసులలో ఇప్పటి వరకు అధికారులు చేసిన దర్యాప్తు గురించి, ముద్దాయిల యొక్క అరెస్ట్ ను గురించి ప్రత్యక్షంగా కేసుల యొక్క ఫైల్ లను పరిశీలించారు. దర్యాప్తు సమయంలో పాటించవలసిన, తీసుకోవలసిన చర్యలను గురించి తగిన సూచనలను సలహాలు, ఆదేశాలిచారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మైనర్ల పై, మహిళలపై దాడులను చేసే వారిపై

చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని డిఐజి తెలియజేసినారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam