DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ముఖ్య కార్యదర్శిగా జయలక్ష్మి 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 24, 2021  (డి ఎన్ ఎస్):* ఐటీ, ఈ అండ్‌ సీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జి. జయలక్ష్మి కి రియల్‌టైమ్‌ గవర్నెన్‌ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రియల్‌టైం గవర్నెన్స్‌లో

అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్న భానుప్రకాశ్‌ను రిలీవ్‌ చేస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌  ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కు ఆర్థిక శాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌

సెలవుపై వెళ్లడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam