DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవాక్సిన్ టీకా వేయించుకున్న మాజీ ఎంపీ హర్షకుమార్

*భారత శాస్త్రవేత్తలపై పూర్తి నమ్మకం ఉంది: మాజీ ఎంపీ*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 3, 2021  (డి ఎన్ ఎస్):*  ఈ రోజున కోవాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ. ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఒక్క అడుగు ముందుకు వేసి ముందు మాకు వాక్సినేషన్ చేయండి, తర్వాత

ప్రజల మీద ప్రయోగించవచ్చు అని కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు భరోసా కల్పించలేకపోతున్నారు. మార్చి 3 2021. అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు జి.వి.హర్షకుమార్ ఒక అడుగు ముందుకు వేసి భారతదేశ శాస్త్రవేత్తల పై నాకు విశ్వాసం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసింది.

అభివృద్ధి లోనే నిర్మించిన టువంటి ఇన్స్టిట్యూషన్స్ The Indian Council of Medical Research (ICMR) &  National Institute of Virology (NIV).. ముందు నా మీద ప్రయోగించండి అంటూ, గత సంవత్సరం కరుణ బారినపడి ఎంతో అస్వస్థతకు గురైన టువంటి మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ రోజున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన సతీమణి సరళ కుమారి ( నర్సింగ్ సూపర్డెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి) ని

హాస్పటల్ నందు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు. ఆయన సతీమణి సూచనమేరకు ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలో గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా వ్యాక్సిన్ చేయించుకోవడం జరిగింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam