DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నరసింహారావుకు ఐసిఐ అల్ట్రాటెక్ సిమెంట్ అవార్డు

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 13, 2021  (డి ఎన్ ఎస్):* నిర్మాణ రంగంలో వివిధ విభాగాల్లో ప్రతిభావంతులకు ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ లు సంయుక్తంగా అవార్డులు అందజేశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో స్థానిక పివిఆర్ ఆర్ గార్డెన్ లో

జరిగిన ఈ కార్యక్రమంలో నరసింహారావుకు ఈ అవార్డును అందించారు రామ్ సాయి విల్లా కు బెస్ట్ బిల్ట్ హౌస్ 2020 విభాగంలో అవార్డు లభించాయి. క్రియేటివ్ సంస్థ కన్సల్టెంట్ టీవీ సీరియల్ నరసింహారావు ఇంజనీరింగ్ విభాగంలో అవార్డు అందజేశారు. బెస్ట్ బిల్డర్ ఉదయ్ బిల్డర్స్ అధినేత శేఖర్ బెస్ట్ ఆర్కిటెక్ట్ టిఎస్ఎస్ కె ప్రణీత్ ల తో పాటు

యజమాని లీల మాణిక్యాంబ, పోతుల వెంకటేశ్వరరావు లను సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అవార్డు కార్యక్రమం రాజమహేంద్రవరంలో జరగడం సంతోషకరమన్నారు ఐ సి ఐ సి ఐ అల్ట్రాటెక్ సహకారంతో నిర్మాణ రంగంలో ప్రతిభావంతులకు అవార్డు ఇవ్వడం మరింత ప్రోత్సాహకరం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఐ సి ఐ చైర్మన్ డాక్టర్ రాజు

అల్ట్రాటెక్ సిమెంట్ రీజినల్ హెడ్ వెంకట రామన్న రాజేష్ నాగుల తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam