DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రత్యేక హోదా సాధన సమితి ప్యాకేజీలకు లొంగిందా ? బంద్ లో చలసాని ఎక్కడ ?

హోదా పోరాటం లో చలసాని ఎక్కడ ?

విశాఖపట్నం, జులై 25 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ తో ఏర్పాటైన సంఘమే ప్రత్యేక హోదా సాధన సమితి.

దీని లో కీలక పాత్ర వహించే వ్యక్తి స్వయం ప్రకటిత మేధావి చలసాని శ్రీనివాస్. అయన సహచర గణం. ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరు పోరాటం చేసినా తాము ముందుకు వస్తామని ఎన్నో

సార్లు మీడియా ముందు ప్రకటించారు చలసాని. అయితే ప్రత్యేక హోదా కోసమే ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర బంద్ కు పిలుపు నిస్తే..  à°ˆ

ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు కనీసం ఎక్కడా కనపడక పోవడమే కాదు, కనీసం దీనికి సంఘీభావం కూడా ప్రకటించకపోవడం వెనుక వీళ్ళ వైఖరి పై ఎన్నో అనుమానాలు

వ్యక్తమవుతున్నాయి. 

#special status

#dnslive

#dns

#vizag

#visakhapatnam

#Chalasani

#andhra pradesh

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam