DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా హోమ్ మంత్రి పై సిబిఐ విచారణ, దేశముఖ్ రాజీనామా 

*15 రోజుల్లోగా ప్రాధమిక విచారణ చెయ్యాలని హైకోర్టు ఆదేశం* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 5, 2021 (డిఎన్ఎస్):* మహారాష్ట్ర హోమ్  మినిస్టర్ అనిల్  దేశముఖ్  తన పదవికి సోమవారం రాజీనామా చేసారు. అనిల్ నెల వారీ వసూళ్లు రూ. 100 కోట్లకు పైమాటే అంటూ ముంబై మాజీ పోలీస్

కమిషనర్ పరం బీర్ సింగ్ చేసిన అభియోగాల మేరకు నమోదైన వ్యాజ్యం ఆధారంగా ముంబై హై కోర్ట్ సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చెయ్యడం అనిల్  దేశముఖ్ తన రాజీనామా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కు అందించారు. ఈ విషయాన్నీ మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ప్రకటించారు. 

చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ జి ఎస్

కులకర్ణి లతో కూడిన డివిజనల్ బెంచ్ ఈ కేసులో ప్రాధమిక విచారణను 15 రోజుల్లోగా పూర్తి చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam