DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కార్గిల్ లో విజయాన్ని అందించిన భారతమాత వీరులకు వందనం 

Vizag  #Kargil  #vijay diwas  #DNS  #visakhapatnam  #Sepoy  #war  #fight  #dnslive  

">

విశాఖపట్నం, జులై 26 , 2018 (DNS Online ): భారత దేశ చరిత్రలో అత్యంత విజయోత్సవం జరువుకున్న సంఘటనల్లో జూలై 26 ఒకటి గా అందరి హృదయాల్లోనూ చిరస్మరణీయంగా ఉంటుంది. దాదాపు రెండు

దశాబ్దాల క్రితం కార్గిల్ లో జరిగిన ఘోర యుద్ధం లో హోరా హోరీగా పోరాడి శత్రువులను చీల్చి చెండాడి దేశ మాత రక్షణ లో వీరమరణం పొందిన వారందరినీ స్మరించుకోవాల్సిన

భాద్యత భారతీయులపై ఉంది. వీరి ధైర్య సాహసాలకు నివాళిగా à°ˆ రోజున విజయ్ దివస్ à°—à°¾ దేశమంతగా యుద్ధ విజయోత్సవ దినం జరుపుతున్నారు.  à°­à°¾à°°à°¤à±€à°¯à±à°²à± స్వతహాగా సహనశీలురు,

వీరిని రెచ్చగొట్టి, సంబర పడే మ్లేచ్చులు, ముష్కరులు పాకిస్తాన్ నుంచి నేరుగా చొరబాట్లు జరుపుతూ, సైనికులు దుశ్చర్యలకు పాల్పడడంతో సహించలేని భారత వీరులు వారిని

అడ్డుకునే ప్రయత్నం లో వీర మరణ చెందారు.  à°¶à°¤à±à°°à±à°¦à±‡à°¶à°‚ వారు ఇంకా మారతారని , వారిని క్షమిస్తూనే వారికి అవకాశం ఇస్తూనే ఉన్నాం..అది భారతీయుల నైజం. కానీ మనం మంచి

కోరితే వారు కార్గిల్ రూపంలో దొంగ దెబ్బ తీశారు.దాదాపు అన్ని ప్రాంతాల్లో ముందస్తు వ్యూహంతో ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలోని కీలక పాయింట్స్ వద్ద à°¤à°® ముష్కరులని

మెల్లిగా చొరబాటు చేసి దెబ్బ కొట్టారు. కాశ్మీర్ దాదాపు పోగొట్టుకుంటామేమో à°…నేంత భయం నాడు 1999 సమయంలో ప్రభుత్వం వ్యక్తం చేసింది. కానీ మెరికల్లాంటి మిసైల్స్

లాంటి మన వీరుల త్యాగ ఫలితంవల్ల ఒక్కో పాయింట్ గెలుస్తూ వారు చేసిన యుద్ధం చరిత్రలో à°šà°¿à°°à°¸à±à°¥à°¾à°¯à°¿à°—à°¾ నిలచిపోయి మరోసారి శత్రుదేశం ప్రపంచం ముందు సిగ్గుపడేలా చేసిన

మన వీరులకి ఏమిచ్చి మనం వారి ఋణం తీర్చుకోగలం. అంత గొప్ప కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఎందఱో వీర జవానులకి ఘన నివాళి అర్పిస్తున్నాము. మీ కీర్తి

అజరామరం..మీకు సదా జాతి రుణపడి ఉంటుంది..!!
సరిహద్దుల్లో à°Žà°‚à°¡à°¾, వాన ఆకలిదప్పులు పక్కన పెట్టి,  à°®à°¨ కోసం, కేవలం మన క్షేమం కోసం యావత్, జాతికోసం ప్రాణాలే పణంగా పెట్టి

పోరాడేవారిని..  à°Žà°²à°¾ కీర్తించాలి..ప్రాణం కన్నా గొప్పది ఏముంటుంది..?? à°…లాంటి వారికి à°Žà°‚à°¤ ఘన నివాళి ఇస్తున్నామనేది,   ప్రతి నాయకుడు ,పార్టీ, మరి ముఖ్యంగా ప్రజలు

తెలుసుకోవాలి...!!  à°µà°¾à°°à°¿à°¨à°¿ గుండెల నిండా నింపుకొని వారికి రెండు చేతులు ఎత్తి వందనం తెలుపుదాం.. అభివాదం చేద్దాం.   

కార్గిల్ యుద్ధం 1999లో మే లో మొదలై..  73

రోజులపాటు కొనసాగిన చివరకు 1999 జూలై లో ముగిసింది..!!  à°ˆ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించి దురాక్రమణదారులను తరిమికొట్టి  à°•à°¾à°°à±à°—ిల్ మరియు ద్రాస్ సెక్టార్ లోని

ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది..!!
.
కార్గిల్ యుద్ధ ముఖ్య విషయాలు :  కార్గిల్ యుద్ధం భారత్ పాకిస్థాన్ à°•à°¿ ఉన్న à°à°•à±ˆà°• రోడ్డు మార్గం శ్రీనగర్

మరియు లెహ్..!!
వీరు చొరబాటు ద్వారా భారత భూభాగంలోని వ్యూహాత్మక స్థానాల్లో వచ్చారు.
.
3 మే 1999:  పాకిస్థాన్ వైపు నుంచి చొరబడ్డ ఆక్రమణదారులు మన కాశ్మీర్, లడఖ్ à°®à°§à±à°¯

ఉన్న లింక్ తెగ్గొట్టాలని తద్వారా సియాచిన్ గ్లేసియర్ నుండి  à°­à°¾à°°à°¤ సైన్యం ఉపసంహరించుకునేలా ప్రణాళికలు వేశారు..!!  à°¦à±€à°¨à°¿à°¨à°¿ మన సైన్యం తిప్పికొట్టారు..!! à°ˆ Operation పేరు

Badr..!! 
.
25 మే 1999: à°­à°¾à°°à°¤ వైమానిక దళం ఆపరేషన్ మొదలు పెట్టింది.. à°† Operation పేరు “Safed సాగర్”. à°•à°¾à°¨à°¿ Air-force నియంత్రణ రేఖ దాటకుండా తన Operation పూర్తీ చేసింది..!!
.
26 మే 1999: à°†à°ªà°°à±‡à°·à°¨à± విజయ్ ద్వారా

దాదాపు 2 లక్షల సైనిక దళం మోహరించింది..!! 
.
30 మే 1999: à°‡à°‚డియన్ నేవీ ఆపరేషన్ తల్వార్ కరాచీ రేవు దగ్గరగా à°—స్తీలో భాగంగా జలాంతర్గాములు పంపడం ప్రారంభించింది..!!
.
4

జూలై 1999: à°­à°¾à°°à°¤ దళాలు టైగర్ హిల్ స్వాధీనం తో పాటు Point 4590 (శ్రీనగర్-లేహ్ రహదారి దగ్గర) మరియు à°ªà°¾à°¯à°¿à°‚ట్ 5353 ని (ద్రాస్ సెక్టార్ లో ఎత్తైన శిఖరం) స్వాధీనం చేసుకున్నారు..!!
.
14

జూలై 1999: à°…ప్పటి ప్రధానమంత్రి వాజపేయి  à°†à°ªà°°à±‡à°·à°¨à± విజయ్ విజయవంతం అని ప్రకటించారు. 
.
26 జూలై 1999: భారత సైన్యం పాకిస్తానీ à°šà±Šà°°à°¬à°¾à°Ÿà±à°¦à°¾à°°à±à°²à°¨à°¿ పూర్తిగా తొలగించామని

ప్రకటించింది. à°‡à°‚దులో 520 పైగా మన సైనికులు చనిపోగా వెయ్యిమంది గాయపడ్డారు..!!
.
à°ˆ యుద్ధంలో నాలుగు పరమ వీర చక్రాలను, à°¤à±Šà°®à±à°®à°¿à°¦à°¿ మహా వీర్ చక్రాలను మరియు 53 వీర్

చక్రాలను కేంద్రం సైనికులకి ఖరారు చేసింది.

నాలుగు పరమ వీర చక్రాలను : à°•à±†à°ªà±à°Ÿà±†à°¨à± విక్రం బాత్ర..13 JAK రైఫిల్స్ (మరణానంతరం), à°²à±†à°«à±à°Ÿà°¿à°¨à±†à°‚ట్ మనోజ్ కుమార్ పాండే, 1/11

గూర్ఖా రైఫిల్స్ (మరణానంతరం), Rifleman సంజయ్ కుమార్, 13 JAK రైఫిల్స్, Grenadier యోగేంద్ర సింగ్ యాదవ్, 18 Grenadiers అందజేసింది..!!
.
జూలై 1999 భారత దళాలు చొరబాటు వ్యతిరేకంగా చేసిన

యుద్ధంలో à°šà±Šà°°à°¬à°¾à°Ÿà±à°¦à°¾à°°à±à°²à± ఆక్రమించిన కార్గిల్ ద్రాస్ Sectors లోని అన్ని
ఆక్రమిత వ్యూహాత్మక స్థానాలు తిరిగి తీసుకొని మువ్వన్నెల జెండాని

ఎగురవేశారు..!!

కార్గిల్ యుద్ధంలో వీర మరణం చెందిన మహనీయులైన మన వీరులని ఒకసారి పేరు పేరునా తలచుకొని వారికి నివాళి ఇద్దాం... 

Martyrs OFFICERS (INDIAN ARMY)
 

Martyrs Officers (Indian Army)
1. Lt. Col. Viishanadhan,  2. Lt. Col.

Vijayaragahvan, 3. Lt. Col. Sachin Kumar, 4. Major  Ajay Singh Jasrotia, 5 Major Kamlesh Pathak, 6 Major  Padhmaphani Acharya,  7 Major  Marriapan Sarvanan, 8 Major Rajesh Singh Adhikari, 9 Major Harmider Pal Singh, 10 Major Manoj Talwar , 11 Major Vivek Gupta , 12 Major Sonam Wangchuk, 13 Major Ajay Kumar, 14 Captain Amol Kalia, 15 Captain Kieshing Clifford Nongrum , 16 Captain Sumeet Roy , 17 Captain Amit Verma, 18  Captain Pannikot Visvanath Vikram, 19 Captain Anuj Nayyar , 20 Captain Vikram Batra, 21 Dy. Commandent Joy Lal(Bsf). 22 Captain Jintu Gogoi , 23 Lt. Vijayant Thaper , 24 Lt. N. Kenguruse, 25 Lt. Hanif-U-Din, 26 Lt. Suarav Kalia, 27 Lt. Amit Bhardwaj , 28 Lt. Balwan Singh, 29 Lt. Manoj Kumar Pandey.

Officers (Indian Air Force) : 1. Squadren Leader Ajay Ahuja, 2. Squadren

Leader Rajiv Pundir 3. Flt. Lt. S Muhilan, 4. Flt. Lt. Nachiketa Rao, 5. Seargent Pvnr Prasad, 6. Sergeant Raj Kishore Sahu.

Junior Commissioned Officers (Indian Army) : 1, Naik Chaman Singh, 2. Naik R Kamraj, 3. Naik Kudeep Singh, 4.Naik Birendra Singh Lamba, 5. Naik Jasvir Singh, 6. Naik Surendra Pal, 7. Naik Rajkumar Punia, 8. Naik S N Malik, 9. Naik Surjeet Singh, 10. Naik Jugal Kishore, 11. Naik Suchha Singh, 12. Naik Sumer Singh Rathod, 13. Naik Surendra Singh, 14. Naik Kishen Lal, 15. Naik Rampal Singh, 16. Naik Ganesh Yadav, 17. Havaldar Major Yashvir Singh, 18. Lance Naik Ahmed Ali, 19. Lance Naik Gulam Mohammed Khan, 20. Lance Naik M R Sahu, 21. Lance Naik Satpal Singh, 22. Lance Naik Shatrugan Singh, 23. Lance Naik Shyam Singh, 24. Lance Naik Vijay Singh, 25. Naik Degender Kumar, 26. Havaldar Baldev

Raj, 27. Havaldar Jai Prakash Singh, 28. Havaldar Mahavir Singh, 29. Havaldar Mani Ram, 30. Havaldar Rajbir Singh, 31. Havaldar Satbir Singh, 32. Havaldar Abdul Karim, 33. Havaldar Daler Singh Bahu, 34. Subedar Bhanwar Singh Rathod, 35. Rifleman Linkon Pradhan, 36. Rifleman Bachhan Singh, 37. Rifleman Satbir Singh, 38. Rifleman Jagmal Singh. 39. Rifleman Rattan Chand, 40. Rifleman Mohamad Farid. 41. Rifleman Mohamad Aslam. 42. Rifleman Yogendra Singh, 43. Rifleman Sanjay Kumar,

Sepoys (Indian Army) : 1. Grenadier Manohar Singh, 2. Gunner Uddabh Das, 3. Sepoy Amardeep Singh, 4. Sepoy Vijay Pal Singh, 5. Sepoy Virendra Kumar, 6. Sepoy Yashwant Singh, 7. Sepoy Santokh Singh, 8. Sepoy Dinesh Bhai, 9. Sepoy Harendragiri Goswami, 10. Sepoy Amrish Pal Bangi, 11. Constable Suraj Bhan (Bsf), 12. Sepoy Lakhbir Singh, 13.

Sepoy Bajindra Singh, 14. Sepoy Deep Chand, 15. Sepoy Dondibha Desai. 16. Sepoy Keolanand Dwivedi, 17. Sepoy Harjindra Singh. 18. Sepoy Jaswant Singh, 19. Sepoy Jaswinder Singh, 20. Sepoy Lal Singh. 21. Sepoy Rakesh Kumar(Raj), 22. Sepoy Rakesh Kumar (Dogra), 23. Sepoy Raswinder Singh, 24. Sepoy Bir Singh, 25. Sepoy Ashok Kumar Tomar, 26. Sepoy R. Selvakumar

 

(ఇది సైనికాభిమాని వివేక్ హృదయ స్పందన, సైనికుల త్యాగాలకు కృతజ్ఞత తెలియచేసేందుకు

కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించి, ఎన్నో ఒడిడుకులు వచ్చినా ముందుకు సాగి, కార్గిల్ లోని సైనికులకు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియచేసిన

భారతీయుడు Vivek Babu, Journalist- Visakhapatnam )

 

#Vizag  #Kargil  #vijay diwas  #DNS  #visakhapatnam  #Sepoy  #war  #fight  #dnslive  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam