DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీపీఎల్ ఫ్యామిలీ అంటే తిండి లేని వారని అర్థమా ?

అల్పాదాయం అంటే అధికారులకు అంత అలుసా ?

విశాఖపట్నం, జులై 27 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీపీఎల్ ( అల్పాదాయ వర్గాల ప్రజలు) అంటే తిండి లేనటువంటి వారని

అర్థమా ? లేక à°ˆ రాష్ట్ర ప్రభుత్వం అలా వ్యవహరించామని జిల్లా ఐఏఎస్ అధికారులకు ఆదేశించిందా? అనేది తెలియకుండా పోయింది. 

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యవం లో శుక్రవారం

విశాఖపట్నం లో జరిగిన నాలుగు జిల్లాల రేషన్ దుకాణదారుల సమావేశం లో విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ కే. వెంకట రమణా రెడ్డి ( ఐ ఎస్ ఎస్) మాట్లాడుతూ తిండి లేని

ప్రజలకు మీ ద్వారా తిండి పెట్టె అవకాశం మీకు వచ్చింది అనడం బీపీఎల్ వర్గాల ప్రజలను కించపరిచినట్టుగానే అనిపించింది. రేషన్ డీలర్లకు ఇచ్చే సందేశం లో వారు ఎలా

విధులు చెయ్యాలో తప్ప, ప్రజలను కించరచడం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నం అవుతోంది. ఈయన చేసిన రెండు నిమిషాల ప్రసంగంలో మూడు సార్లు ఈ విధంగా పలకడం అల్పాదాయ వర్గాల

వారినిని చులకన చెయ్యడం గానే కనిపించింది. 
ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన సమయంలో వేదిక పై రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మానవ వనరుల అభివృద్ధి

శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తో పాటు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సంయుక్త కలెక్టర్ డాక్టర్ సృజన, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈయన వ్యాఖ్యలను

అందరూ విన్నప్పడికీ ఎవ్వరూ à°–à°‚à°¡à°¿à°‚à°šà°• పోవడం గమనార్హం. 

 

 

#civil supplies  #joint collector #tdp #government #andhrapradesh #ration #visakhapatnam #vizag #dns #dnslive

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam