DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర తీరం లో చంద్రగ్రహణం వీక్షణ ప్రయత్నం 

విశాఖపట్నం, జులై 27, 2018 (DNS Online ): ఆకాశ వీధిలో అత్యద్భుతమైన గ్రహణ ఘట్టాన్ని వీక్షించేందుకు విశాఖపట్నం వాసులు భారీ సంఖ్యలో సాగర తీరానికి చేరుకున్నారు. స్థానిక

రామకృష్ణ బీచ్ వద్ద నగరం లోని శాస్త్ర విజ్ఞాన వేత్తలు ఈ గ్రహణ ఏర్పాటు పై ఆకాశం లో జరిగే శాస్త్ర సంబంధ అంశాల పై విశ్లేషణ చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో

విద్యార్థులు, పరిశోధకులు హాజరై, చంద్రుని ఆగమనం లో జరిగే మార్పులను వీక్షించడం జరిగింది. నగర వాసులు రాత్రి 11 గంటల ప్రాంతం నుంచే సాగర తీరం లోకి భారీ సంఖ్యలో

రావడం తో పోలీసు సిబ్బంది సైతం బీచ్ రోడ్ కు చేరుకున్నారు. అయితే ఈ చంద్ర గ్రహణం ఇతర ప్రాంతాల్లో అద్భుతం గా వీక్షించగలిగినప్పడికీ, విశాఖ సాగరం లో ఆకాశం లో

మబ్బులు క్రమ్ముకోవడం తో అంతరిక్ష అద్భుతాన్ని సరిగ్గా వీక్షించ లేకపోయారు. 

 

#dns #dnslive #dns news #lunar eclipse #visakhapatnam #vizag #RK beach #beach #kalimata temple #sagara teeram #excellent #eclipse

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam