DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ ప్రకటన పై కృతజ్ఞత చెప్పేందుకే ఢిల్లీ యాత్ర 

విశాఖపట్నం, జులై 28, 2018 (DNS Online ) : విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తున్నట్టు రాజ్యసభలో భారత్ హోంశాఖా మంత్రి రాజనాధ్ సింగ్ చేసిన ప్రకటన పై ధన్యవాదములు

తెలిపేందుకు నగర భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రయాణం అయ్యింది. శనివారం విశాఖ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ రైల్లో భాజపా నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర నాయకత్వం లోని

తొమ్మిది మంది సభ్యులు కల్గిన బృందం ఢిల్లీ కి బయలు దేరి వెళ్ళింది. ఈ యాత్రా బృందానికి విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ లో

బీజేపీ నాయకులూ పి విష్ణుకుమార్ రాజు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయం లో ఎవరైనా మంచి పని చేస్తే దానికి

కృతజ్ఞతలు తెలియచేయడం మంచి పద్దతి గా చెప్పబడింది అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలనే మూడున్నర దశాబ్దాల ఉత్తరాంధ్రా వాసుల కలను భారతీయ జనతా

పార్టీ ఈ రోజు నిజం చేసిందన్నారు. విశాఖపట్నం కేంద్రం గా రైల్వే జోన్ ఇవ్వాలి అని జూన్ 13 , 2018 నాడు రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుతం

జరుగుతున్నపార్లమెంట్ సమావేశాల్లో దేశ హోంశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ప్రకటన చేసిన విషయం అయన గుర్తు చేశారు. ఈ బృందం కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ కు,

హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ కు,  à°…భినందనలు తెలిపేందుకు వెళ్లిన à°ˆ బృందం తిరిగి విశాఖ నగరానికి ఆగస్టు 2à°¨ చేరుకుంటుందని తెలిపారు. à°ˆ బృందం లో బిజెపి నగర శాఖ

అధ్యక్షుడు నాగేంద్ర రావు, సీనియర్ నాయకులు పివి నారాయణరావు,  à°ªà±à°²à±à°¸à± జనార్ధన రావు,  à°°à°¾à°·à±à°Ÿà±à°° ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ à°Žà°‚.వెంకట్రావు à°¡à°¿ నరేంద్ర ప్రకాష్,  à°Žà°¸à±à°Žà°¸à±

సూర్యప్రకాష్ రెడ్డి,  à°¯à°¾à°¦à°µà± కేశవ్ కాంత్ ,  à°œà±†à°¸à°¿ నాయుడు ఉన్నారు.

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కు, గానీ, ఇతర రాష్ట్రాలకు గానీ అవసరమైన సమయాల్లో అందగానే

నిలబడుతుందని,  à°…న్ని వేళలా ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచిస్తుందన్నారు.

 

#dns #DNSLive #BJP #Railways #Railway zone #Visakhapatnam #vizag

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam