DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మెడికల్ కమిషన్ బిల్లు ఆమోదిస్తే దేశ వ్యాప్త సమ్మె చేస్తాం : ఐ ఎం ఏ 

నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు 2017 దేశానికే అరిష్టం : ఐ à°Žà°‚ ఏ 
సిరెంజ్ పట్టుకున్న ప్రతీవాడూ డాక్టరేనా ? : ఐ à°Žà°‚ ఏ నిరసన 

విశాఖపట్నం, జులై 28, 2018 (DNS Online ): కేంద్ర ప్రభుత్వం

తీసుకునే అవగాహనారాహిత్య నిర్ణయాల వల్ల భారత దేశం లో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమైపోతోందని ఐ ఎం ఏ ప్రతినిధులు మండిపడుతున్నారు. శనివారం విశాఖపట్నం లోని

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఐ ఎం ఏ జాతీయ కమిటీ సభ్యులు, డాక్టర్. యు ఎస్ ఎం మూర్తి, మాట్లాడుతూ కేంద్రం త్వరలో ప్రవేశ పెట్టబోతున్న

అంశాల్లో ప్రధానమైనవి 1 నేషనల్ మెడికల్ కౌన్సిల్, 2 . ఆయుష్ సిబ్బందికి వైద్యులుగా గుర్తింపు. తదితర అంశాలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐ ఎం ఏ ) తీవ్రంగా

వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రవేశ పెట్టబోతున్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లు ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైందన్నారు. ఈ బిల్లు

ద్వారా జాతీయ స్థాయిలో à°’à°• మెడికల్ బోర్డు ఏర్పడుతుందని, దానిలో 29  à°®à°‚ది సభ్యులు నియమించబడతారన్నారు. దీనిలో కేవలం  à°à°¦à±à°—ురు సభ్యులు మాత్రమే వైద్యులు అని, 4 గురు

కేంద్రం చే నామినేటెడ్ చెయ్యబడిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు, పోలీసులు, అధికారులు, న్యాయవాదులు, మానవ హక్కుల ప్రతినిధులు తదితరులు ఉండబోతున్నారని తెలిపారు. ఏర్పాటు

చేసేది మెడికల్ కౌన్సిల్ అయినప్పుడు దానిలో కేవలం వైద్య సంబంధిత సభ్యులే ఉండాలని, ఈ బోర్డు లో సుమారు 24 మందికి వైద్యం పై కనీస అవగాహనా ఉందన్నారు. ఇలా దీన్ని రాజకీయ

నిరుద్యోగులకు కొలువులకు ప్రత్యామ్నాయంగా చెయ్యకూడదని హెచ్చరించారు. 
à°ˆ బిల్లు విషయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఏప్రిల్ 14 ,  15 2018
తేదీల్లో

అహమ్మదాబాద్ లో . . . . contd 

 

#dnslive #dns #IMA #Medical #health #vizag #visakhapatnam #dnsnews  #dns live #dns media #doctor #parliament #delhi #vjf

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam