DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం హుండీ ఆదాయం రూ. 1.035 కోట్లు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

విశాఖపట్నం, ఆగస్టు 04, 2021 (డిఎన్ఎస్): ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచల క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయ హుండీ లెక్కింపుల్లో కోటి మూడులక్షల 35 వేల 857 రూపాయలు (1.03 కోట్లు ) వాచినట్టు ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ తెలియచేసారు. బుధవారం ఆలయంలో జరిగిన హుండీ లెక్కలను ఆమె

స్వయంగా పర్యవేక్షించారు. దీనిలో 0 -09. గ్రాముల బంగారం, 8.5 గ్రాముల వెండి, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, నైజీరియా నగదు 100 , 1 బహరేన్ దీనార్, 10 సింగపూర్ డాలర్లు, 5 అమెరికా డాలర్లు, 20 అరబ్బు దీనార్లు, కతర్ కు చెందిన 3 రియల్స్ ఉన్నట్టు తెలిపారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam