DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒలింపిక్స్: జావెలిన్ త్రోలో భారత్ కు బంగారు పతకం 

*ఆర్మీ సుబేదార్ నీరజ్ చోప్రా 87. 58 మీ విసురుకే పసిడి*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 07, 2021 (డిఎన్ఎస్):* కోట్లాదిమంది భారతీయుల కలగా ఉన్న ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతాకం గెలుపు శనివారం సాధ్యపడింది. భారత ఆర్మీ లో సుబేదార్ గా పనిచేస్తున్న నీరజ్ చోప్రా  (విశిష్ట సేవ మెడల్ )

ప్రస్తుతం జరుగుతున్నా టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో జావెలింగ్ త్రో విభాగం లో 87.58 మీటర్లు దూరం ఈటెను విసిరి ఈ ఘనత సాధించారు. దీంతో ఒక్కసారిగా భారత క్రీడా లోకం హర్షం వ్యక్తం చేసింది.  ఈ బంగారు పతకంతో భారత్ కు మొత్తం 7 పతకాలు ( 1 బంగారు పతకం, 2 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు)  లభించినట్టు అయ్యింది. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam