DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర స్థాయి టిటి పోటీల్లో విజేతలు వీరే . . . .

రాజమహేంద్రవరం, జులై 29 , 2018 (DNS Online ): ఈ నెల 27 నుంచి 29 వరకూ రాజమహేంద్రవరం లోని త్యాగరాజ నారాయణదాసు సేవ సమితి లో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిన్ పోటీలు

ఘనంగా ముగిసాయి. విజేతలకు బహుమతి  à°ªà±à°°à°¸à±à°•à°¾à°°à°‚ తో పాటు, మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేయడం జరిగింది. à°ˆ పోటీల్లో 

పురుషుల విభాగంలో పవన్ కుమార్,

మహిళల విభాగంలో శైలు నూర్ బాషా, యువకుల విభాగంలో పవన్ కుమార్, బాలికల విభాగంలో ఐ. కాజోల్ సూనర్,సబ్ జూనియర్ బాలుర విభాగంలో: ఏ అక్షిత్ ( విజయవాడ) పై  à°—ెలిచిన à°Ÿà°¿.

సూర్యతేజ (కాకినాడ) సబ్ జూనియర్ బాలుర విభాగం ఫైనల్ విజేతగా నిలిచాడు.  à°¸à°¬à± జూనియర్ బాలికల విభాగంలో: గుణ సంయుక్త ( విశాఖపట్నం)  à°«à±ˆ. గెలిచిన  à°šà°¾à°°à±à°µà°¿ ( రాజమహేంద్రవరం)

సబ్ జూనియర్ బాలికల విభాగంలో విజేతగా నిలిచింది. క్యాడెట్ బాలుర విభాగం లో : వంశి సంజయ్ ( విజయవాడ) పై గెలిచిన శ్రీ కౌశిక్ ( కాకినాడ) క్యాడెట్ బాలుర విభాగం లో విజేతగా

నిలిచాడు.  à°•à±à°¯à°¾à°¡à±†à°Ÿà± బాలికల విభాగం లో :  à°Žà°¨à± దోహద వతి ( విజయవాడ) పై గెజిలిచిన జి సిరి పావని ( రాజమహేంద్రవరం) క్యాడెట్ బాలికల విభాగం లో విజేతగా నిలిచింది.
 

 

#dns #dns

live #vizag #visakhapatnam #sports #table tennis #tt; #competition #tournaments #rajahmundry #tt tourney # east godavari 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam