DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జెండా ఊంచా రహే హమారా . . తిరంగా ప్యారా

విశాఖపట్నం, ఆగస్టు 2, 2018 (DNS Online ):  à°œà°¾à°¤à±€à°¯ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి  à°µà±†à°‚కయ్య జయంతి వేడుకలు స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్, హాసినీ ఎస్టేట్స్ సంయుక్త

ఆధ్వర్యంలో విశాఖనగరం లో వైభవంగా జరిగాయి. గురువారం నగరం లోని à°Žà°‚.వి.పి కాలనీలో à°—à°²  à°.ఎస్ రాజా మైదానం లో జరిగిన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫ్రీడం కప్

విజేతలకు బహుమతి ప్రదానం చేసారు. కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ à°Žà°‚ ఎల్ సి  à°ªà°¿.వి.ఎన్ మాధవ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రధమ స్థానం లో

నిలచి విజేతలైన అవంతి కళాశాల కు రూ. 12000 నగదు పురస్కారం, ద్వితీయ స్థానం లో నిలిచినా బాసరా డిగ్రీ కళాశాలకు రూ.  6000  à°¨à°—దు బహుమతి అతిదుల చేతులమీదుగా అందించారు. 
అంతకు

ముందు భారత జాతి ప్రాతస్మరణీయులు. జాతీయ పతాక రూపకర్త  à°ªà°¿à°‚గళి వెంకయ్య చిత్ర పటానికి నివాళులర్పించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ పింగళి వెంకయ్య  à°¤à±†à°²à±à°—ువారు

కావడం గర్వించదగ్గ విషయమని, ప్రతి ఒక్కరూ అయన ను స్మరించుకోవాలని గుర్తుచేశారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న ట్రాఫిక్ ఏసిపి కింజరపు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి

సంవత్సరం పింగళిని స్మరించుకుంటూ విద్యార్థి లోకానికి భారత జాతి స్వాతంత్ర సమరయోధులు, అత్యంత ప్రముఖుల గురించి తెలియచేస్తూ వారికి నివాళి అర్పిస్తున్న

స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ప్రతినిధులు అభినందనీయులు అన్నారు. à°ˆ సందర్భంగా 10 కేజీల భారీ కేక్ కట్ చేసారు. ఐ.ఏ.ఎస్.à°‡ ప్రిన్సిపాల్ ప్రొ.శివప్రసాద్ మాట్లాడుతూ

త్రివర్ణ పతాకాన్ని చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుందని స్వాతంత్య్ర  à°‰à°§à±à°¯à°®à°‚లో జాతీయ జెండా పాత్ర కీలకమన్నారు.  à°…ల్వార్ దాస్ విద్యా సంస్థల డైరెక్టర్ సుంకరి

రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలపై దృష్టి పెట్టాలని చదువుతో సమాంతరంగా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. à°²à°¯à°¨à±à°¸à± క్లబ్ గవర్నర్ à°¡à°¿.ఎస్.ఎస్.వర్మ

 à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ విద్యార్థులులో దేశభక్తి పెరగాలని అన్నారు. à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర విద్యార్థిసేన అధ్యక్షులు డా౹౹సుంకరి రమణ మూర్తి అధ్యక్షత వహించిన à°ˆ కార్యక్రమంలో

 à°¸à±à°Ÿà±‚డెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణ మూర్తి à°¹à°¾à°¸à°¿à°¨à±€ ఎస్టేట్స్ à°Žà°‚.à°¡à°¿ ఏ.వి.వర్మరాజు,సన్ సభ్యులు మీసాల వాసుదేవ్, కొయ్య రామకృష్ణ,

గనిపె సునీల్ కుమార్, దినేష్, ఆనంద్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

 

#dns #media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency #vizag #visakhapatnam #visakha #alwardas #alwardas grounds #indian national flag #indian flag #tri colour #bjp #PVN madhav #MLC #ACP  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam