DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వార్డు 22 లో కార్పొరేటర్ మూర్తి యాదవ్ చే పింఛన్లు పంపిణీ

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 01,  2021 (డిఎన్ఎస్):* జీవీఎంసీ 22వ వార్డులో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఈ నెల 47 కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయని, వారికి కూడా ఈ నెల నుంచి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

 వార్డులో లబ్ధిదారులకు కొత్త ఫించన్లు మంజూరు చేయడానికి తన వంతు కృషి చేస్తామన్నారు. అలాగే లబ్ధిదారులందరికి సక్రమంగా పింఛన్లు అందించాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు చూచించారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam