DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశ్వ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ సేవలు

*నానా అవస్థలు పడుతున్న మీడియా సంస్థల ప్రతినిధులు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 04,  2021 (డిఎన్ఎస్):* విశ్వవ్యాప్తంగా సోషల్ మీడియా రంగంలో ఖ్యాతి గాంచిన వాట్స్ అప్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ సేవలు సోమవారం రాత్రి 9.06 గంటల తర్వాత ఒక్కసారిగా నిలిచిపోవడం తో వినియోగదారుల్లో ఆందోళన

మొదలైంది. ఇటీవల కాలంలో ఈ మూడు మాధ్యమాలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. ప్రధానంగా మీడియా సంస్థలకు ఇబ్బంది ఎదురయ్యింది. పత్రికలూ ప్రచురణ కోసం సమాచారాన్ని పంపెందుకు వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్ లను వినియోగించడం సర్వ సాధారణంగా మారిపోయింది. వార్త సమాచారం తో పాటు, ఫోటోలను కూడా ఈ మాధ్యమాల ద్వారానే పంపడం ఎక్కువమందికి

అలవాటు అయ్యింది. అయితే..  సాంకేతిక లోపం కారణంగా ఈ ఇబ్బంది తలెత్తింది అని తెలుసుకునే సరికి కొంత సమయం పట్టింది, తిరిగి యధావిధిగా ఈమెయిల్, ఎఫ్ టి పి ల ద్వారానే సమాచారాన్ని పంపుకోవడం జరిగింది. 
కేవలం భారత్ లోనే కాకా, విశ్వవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వీటి సేవలు నిలిచిపోయాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam