DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాహ (య) శాఖ  భ్రష్టత్వానికి  మరో  నిదర్శనం 

హిందూ మహిళా ఉద్యోగి పై అన్యకుని జులుం.. 
ఉద్యోగ సంఘాలకు పట్టింపే లేదా ? 

దేవాదాహ (à°¯) శాఖ  à°¨à± ప్రక్షాళన చెయ్యాలి : వి హెచ్ పి. 


విజయవాడ, ఆగస్టు 4 , 2018 (DNS Online ):

ఆంధ్ర ప్రదేశ్ దేవాదాహ(య) శాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని తక్షణం దీన్ని ప్రక్షాళన చెయ్యాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ శాఖ లో హిందువు

ఉద్యోగుల కంటే క్రైస్తవులు అధికంగా ఉన్నందున తక్షణం వీరిని బదిలీ చెయ్యాలని డిమాండ్ చేస్తోంది. ఈ శాఖను పూర్తి గా బ్రష్టు పట్టించారు అనడానికి మరో ప్రత్యక్ష

నిదర్శనం సాక్షాత్తు ఆ శాఖ మంత్రి ముందే బయట పడింది. దేవాదాయ శాఖ లో కేవలం హిందూ సంప్రదాయాన్ని ఆచరించేవాళ్లే ( హిందువులే) ఉద్యోగం చెయ్యవలసి ఉండగా, ఎందరో

క్రైస్తవులు అక్రమ మార్గంలో దూరిన దాఖలాలు ఎన్నో ఉన్నట్టు సమాచారం, పైగా ఇదేదో తమ సొంత ప్రచార సంస్థలా వ్యవహరిస్తూ ఈ శాఖలో పనిచేస్తున్న హిందూ ఉద్యోగులపై

మానసికంగానూ, భౌతికంగానూ, సామాజికంగానూ వేధిస్తోన్నప్పడికీ  à°ªà°Ÿà±à°Ÿà°¿à°‚చుకునే నాధుడే à°ˆ శాఖలో లేడు అన్నది అక్షరసత్యం అన్నారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ నిదర్శనమే  à°ˆ జ్యోతి వ్యధ

అని, 
శుక్రవారం మంత్రి కె à°ˆ కృష్ణ మూర్తి సమక్షంలో  à°œà°°à°¿à°—à°¿à°¨ జెసి à°² సమావేశం లో గొల్లపూడి దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో సూపెర్నెంట్ పనిచేస్తున్న ఎస్. జ్యోతి

ఏ మహిళా ఉద్యోగి తన పై అధికారి మానసికంగా వేధిస్తూ... క్షోభపెడుతున్నాడు అంటూ ఒక ప్లకార్డు పట్టుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే సమావేశం కంటే

ముందుగానే దీనిపై సమీక్షించిన మంత్రి తక్షణం ఆమె కు న్యాయం చేయవలసిందిగా ఆ శాఖ ఇంచార్జి కమిషనర్ ను ఆదేశించారు. అయితే. . . ఈ శాఖ లో జరుగుతున్నా వ్యవహారం అందరికీ

తెలిసినా నోరెత్తకుండా ఉండడం వీరి గొప్పతనం. ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులు తప్పని సరిగా హిందువులే ఉండాలి అని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు చేసే ప్రభుత్వాలూ లేవు,

అడ్డుకునే చట్టాలూ à°ˆ దేశం లో లేవు. 
సాక్షాత్తు గొల్లపూడి దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో సూపెర్నెంట్ పనిచేస్తున్న ఎస్. జ్యోతి పై  à°•à±ƒà°ªà°¾à°µà°°à°‚ అనే పై అధికారి

 à°µà±‡à°¦à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¡à°‚టూ డిప్యూటీ సీఎం కేఈ à°•à°¿ మహిళా ఉద్యోగి పిర్యాదు చేశారు. à°—à°¤ కొన్ని నెలలుగా తనను మానసికంగా వేధిస్తూ, నిత్యం తన పనికి  à°…వాంతరాలు కల్పిస్తూ...

 à°•à±à°°à°¿à°‚à°¦ ఉద్యోగుల వద్ద తనను చాలా చులకన చేస్తూ అవహేళన చేస్తున్నాడని మంత్రికి వివరించారు. ఎన్నో మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు కూడా అతనికే

మద్దతు ప్రకటించడం గమనార్హం. పైగా అతనొక ఎన్జీఓ నాయకునిగా ప్రచారం చేసుకుంటూ సంఘం నుంచి వెలివేస్తామంటూ బెదిరింపులు సైతం చెయ్యడం శోచనీయం. 

ఉద్యోగ

సంఘాలకు భాద్యత లేదా ?

తమ తోటి మహిళా ఉద్యోగి పై ఒక ఉద్యోగి అధికార జులుం ప్రదర్శిస్తోంటే అడ్డుకుని, ఆమెకు నైతికంగా మద్దతు ఇవ్వవలసిన భాద్యత దేవాదాయ శాఖ లో

పనిచేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు లేదా?  à°ˆà°°à±‹à°œà± ఈమెకు జరిగిన అవమానం రేపు మిగిలినవాళ్లకు జరగదని నమ్మకం ఏంటి ?  à°Žà°¨à±à°œà±€à°“ నేత అయితే ఎవరినైనా అవమానించవచ్చా ? à°ˆ

విధమైన అహంభావంతో ఉన్న సిబ్బందిని మిగిలిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాల్సిన భాద్యత లేదా అనే విషయం దేవాదాయ శాఖ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, నవ్యంధ్ర

ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది 

కృపావరం అంటే . . .  à°ˆ పేరు హిందూ సంప్రదాయం లో ఉన్నవాళ్లు పెట్టుకునే అవకాశం లేదు, ఇతను హైందవేతరుడు

గానే తెలుస్తోంది.  à°‡à°¤à°¨à°¿ విషయం లో ప్రధానమైన అభ్యంతరాలు à°’à°•à°Ÿà°¿ హైందవేతరునికి à°ˆ శాఖలో ఉద్యోగం ఎలా ఇచ్చారు, తనకు సంబంధం లేని విభాగం లో విధులు నిర్వహిస్తున్న à°’à°•

మహిళా సూపరునెంట్ పై ఇతను అధికార జులుం ఎలా ప్రదర్శిస్తాడు. 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రాకు వచ్చిన జ్యోతి పట్ల సర్వత్రా వివక్షే

కనపడుతోందనేది తోటి ఉద్యోగులే తెలియచేస్తున్నారు. ఆమెకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ పదోన్నతి అర్హత దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆమె దరఖాస్తు కూడా

స్వీకరించకుండా తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది. అన్ని అర్హతలూ ఉన్నా సరే ఆమె దరఖాస్తు ను తిరస్కరించడం పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈమె పట్ల

జరుగుతున్నా వివక్ష కు ప్రధాన కారణం కృపావరం కావడం గమనార్హం. ఇతర అధికారులు సైతం కృపావరం కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి భయపడుతున్నారు అంటే ఈ శాఖ లో

ఇతని హవా ఏ స్థాయి లో ఉందో అర్ధమవుతోంది. ఇతనికి కొందరు ఐఏఎస్ లు, మంత్రులతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరపతే ఇతని ప్రవర్తనకు కారణంగా ఉద్యోగ

వర్గాలు తెలియచేస్తున్నాయి. 

 

 

#dns #dns news #dns live #dnsnews #dnslive #dns data #vizag #visakhapatnam  #endowments  #ap endowments  #endowments department  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam