DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్ఎస్ టిఎల్ లో రిలయబిలిటీ ఇంజినీరింగ్ శిక్షణ నిర్వహణ

*(DNS Report: Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 22,  2021 (డిఎన్ఎస్):* ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా, డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) / నావల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL) R&D యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి వివిధ కార్యక్రమాలను తీసుకుంటున్నాయి, విశాఖపట్నంలోని DRDO యొక్క ప్రధాన

నావికా పరిశోధన ప్రయోగశాల అయిన NSTL, మొహపాత్ర మానసిలో ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా పూణే ఇనిస్టిట్యూషన్ ఆఫ్ క్వాలిటీ & రియలిబిలిటీ (IQR) తో కలిసి రిలయబిలిటీ ఇంజినీరింగ్ పై స్వల్పకాలిక శిక్షణ ను నిర్వహిస్తోంది. 

శుక్రవారం ఎన్ఎస్ టిఎల్ లోని ఆడిటోరియం లో దీనికి సంబంధించిన క్వాలిటీ పాలసీ ని విడుదల చేశారు. ఈ

కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు, అధికారులు, అనధికారులు  పాల్గొన్నారు

 డా. సమీర్ వి కామత్, విశిష్ట శాస్త్రవేత్త & డైరెక్టర్ జనరల్ (నావల్ సిస్టమ్స్ & మెటీరియల్స్), ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

వీడియో ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైన డైరెక్టరేట్ నాణ్యత, విశ్వసనీయత & భద్రత (DQRS) డైరెక్టర్ రియర్

అడ్మిరల్ రంజిత్ సింగ్, సీనియర్ శాస్త్రవేత్త, ఎన్ఎస్ టిఎల్ డైరక్టర్ డాక్టర్ వై శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కన్సల్టెంట్ & డైరెక్టర్ IQR హేమంత్ ఊర్ధ్వరేషే లు పాల్గొన్నారు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam