DNS Media | Latest News, Breaking News And Update In Telugu

100 కోట్ల టీకాలపై ప్రధాని మోడీకి విశాఖ విద్యార్థుల కృతజ్ఞతలు 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 22,  2021 (డిఎన్ఎస్):* కొరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు అందుబాటులోకి తీసుకురాబడిన టీకా ప్రస్తుతం భారత్ దేశంలో  ఒక బిలియాన్ ( 100 కోట్లమంది) కి పైగా అందించడం పట్ల విశాఖ విద్యార్థులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అభినందనలు తెలిపారు. శుక్రవారం విశాఖలోని ఓ

పాఠశాలలోను, కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు థ్యాంకు అనే ఆంగ్ల అక్షరాలా ఆకారంలో మానవహారం లా ఏర్పడి మోడీ కి ధన్యవాదాలు తెలియచేసారు. భారతీయ జనతా యువమోర్చా విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam