DNS Media | Latest News, Breaking News And Update In Telugu

6 న విశాఖలో ఇరిడోలోజి అసెస్మెంట్ సెంటర్ ప్రారంభం 

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 02,  2021 (డిఎన్ఎస్):* శరీరంలోని అనారోగ్య సమస్యలను ప్రాధమిక దశలోనే ముందుగానే  తెలుసుకునే ఆరిజిన్ ఆసుపత్రి  ను ఈ నెల 6 న విశాఖ లో ప్రారంభిస్తున్నట్టు సంస్థ నిర్వాహకులు డాక్టర్ జ్యోస్థాన తేజ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ

ఇరిడోలోజి అసెస్మెంట్ సెంటర్ ద్వారా ఎలక్ట్రో హోమియోపతి, ఆక్యుపంక్చర్, నేచురోపతి, ఆయుర్వేదం, ఫిజియోథెరపీ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇన్‌పేషెంట్ సౌకర్యాలతో కూడిన అధునాతన ఫిజియో రిహాబిలిటేషన్ సహాయంతో లక్షణాల కంటే స్వాభావిక కారణాలపై ఆరిజిన్ పని చేస్తుందన్నారు. ఈ కేంద్రం విశాఖలోని ఎండాడలో జరిగే

ప్రారంభోత్సవానికి నగర మేయర్, ఎంపీ లు పాల్గొంటారన్నారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam