DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1834 లో ఈస్టిండియా ముద్రించిన దీపావళి జ్ఞాపిక నాణెం

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, నవంబర్ 03,  2021 (డిఎన్ఎస్):*  పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో దీపావళి పండుగను గుర్తు చేస్తూ 18 వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ అరుదైన నాణెం ను ముద్రించింది. దీపావళి ఈ పండుగను నరక చతుర్థిశీ అని పిలుస్తారు. ఈ వేడుకను  పురస్కరించుకుని 1834 వ సంవత్సరంలో అరుదైన ఈ నాణాన్ని

ముద్రించారు. ఈ నాణాని కి ఒకపక్క నరకాసురుని వధ రెండో ప్రక్క ఈస్టిండియా అర అణ అని ముద్రించి ఉంటుంది. ఈ నాణాము నిడదవోలుకు చెందిన వారు.. వారి పూర్వీకుల నుంచి సేకరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam