DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పీడ్ ఇంజన్  మరపడవలు తో సాగర సంపద ధ్వంసం : మత్య్సకారులు

#dns 
href="https://www.facebook.com/hashtag/dnsnews?source=feed_text">#dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #visakhapatnam beach #fishing harbour #vizag fishing harbour #visakhapatnam fishing harbour #fishermen

">

విశాఖపట్నం, ఆగస్టు 6  2018 (DNS Online ): అత్యంత వేగాంగా వెళ్లే స్పీడ్ ఇంజన్ మర పడవల ద్వారా సముద్ర జలాల్లో మత్య్స వేట సాగించడం ద్వారా జలాలు కలుషితం అయ్యి, సత్వరంగా సాగర

సంపద ధ్వంసం అంటుందంటూ మత్య్సకారులు బంద్ చేపట్టారు. సోమవారం విశాఖపట్నం లోని ఫిషింగ్ హార్బర్ వద్ద మహా విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్య్సకారుల సంక్షేమ సమాఖ్య

ఆధ్వర్యవం లో నిర్వహించిన బంద్ లో  à°¸à°‚ప్రదాయ మత్య్స వేతాకారులు మొత్తం పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా మహా విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్య్సకారుల సంక్షేమ సమాఖ్య

సామాన్యువకర్త దూడ ధనరాజు మాట్లాడుతూ స్పీడ్ ఇంజన్ మరపడవలతో సముద్రంలో వేట సాగించడం వలన సముద్ర జలాలు కలుషితం అయ్యి, వాటి ప్రభావం వలన చిన్న చిన్న జల జీవరాశులు

మరణించడమేకాక, మత్య్స సంపద కూడా విధ్వంసం అవుతుందన్నారు. ఇదే విధంగా వీళ్ళ తీరు కొనసాగితే  à°¸à°¾à°—à°° జలాల్లోని మత్య్స సంపద అంతరించిపోడానికి ఎంతో కాలం

పట్టదన్నారు. పైగా ఈ విధంగా స్పీడ్ ఇంజన్ మర పడవలను వినియోగించడం వలన సంప్రదాయ మత్య్సకారులు వేట లభించడం కష్టమవుతుందన్నారు. తద్వారా మత్యకారులు ఉపాధి

కోల్పోతారన్నారు.  à°¦à±€à°¨à°¿ ఫలితంగా ప్రత్యక్ష మత్య్సకారులు,  à°ªà°°à±‹à°•à±à°·à°‚à°—à°¾ వ్యాపారులు నష్ట పోయి జీవనోపాధి కోల్పోతారని మండిపడ్డారు. à°ˆ సందర్భంగా పలువురు

మత్య్సకారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం కేంద్ర మత్యసంపద అభివృద్ధి కార్యాలయం ముందు నిరసన తెలియచేసారు.    

 

 

#dns 
href="https://www.facebook.com/hashtag/dnsnews?source=feed_text">#dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #visakhapatnam beach #fishing harbour #vizag fishing harbour #visakhapatnam fishing harbour #fishermen

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam