DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ రైలు  విశాఖవాసులపై ఒరిస్సా కక్ష సాధింపుకు నిదర్శనం: రైల్వే జోన్ సాధన సమితి 

#dns #dnsnews #dns news #dnslive #dns live 
href="https://www.facebook.com/hashtag/dnsmedia?source=feed_text">#dnsmedia #dns media #vizag #visakhapatnam #visakhapatnam railway station #railway station #visakhapatnam trains #trains from visakhapatnam #Araku train #visakhapatnam Araku train #Kirandul #East Coast Railway

">

అర్ధరాత్రి అరకు లో దిగితే అంతే సంగతి . . . .

విశాఖపట్నం, ఆగస్టు 6 , 2018 (DNS Online ): విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలి అంటూ గత మూడున్నర దశాబ్దాలుగా

ఉత్తరాంధ్ర వాసులు పోరాటాలు చేస్తుంటే. . . కళ్ళు మూసుకున్న కేంద్రంగా అండతో ఒరిస్సా విపరీతమైన కక్షసాధింపు చేస్తోందని రైల్వే జోన్ సాధన సమితి మండిపడుతోంది.

విశాఖపట్నం నుంచి ఏటా 7500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ కనీసం విశాఖ రైల్వే స్టేషన్ అతీగతీ పట్టించుకునే నాధుడే లేదు. రెండు ఫ్లాట్ ఫామ్ లు తప్ప మిగిలినవి

డొల్లే, అసలు ఉపయోగం లేనివిగానే ఉన్నాయి. ఇక విశాఖ నుంచి బయలు దేరే ప్రశాంతి, విశాఖ వంటి అత్యంత రద్దీ రైళ్లను భుబనేశ్వర్ కు తరలించుకు పోయారు. ఈ రైళ్లను విశాఖ

వాసుల అవసరాల కోసమే వెయ్యడం జరిగింది. ఇది ఒరిస్సా అధికారులకు నచ్చక, వీటిని భుబనేశ్వర్ కు తరలించుకు పోయారు. 


ఇక కొత్తగా  à°†à°—స్టు 15 నుంచి నడుపుతున్నట్టు

ప్రకటించిన రైళ్లను విశాఖ నుంచి కాకుండా భువనేశ్వర్ నుంచి లేదా ఒరిస్సా లోని ఏదేని రైల్వే స్టేషన్ నుంచి గానీ మాత్రమే ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగానే

విశాఖపట్నం - కిరండూల్ కొత్త ఎక్స్ ప్రెస్ రైలు ను ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నారు. అయితే దీని పేరు విశాఖపట్నం - కిరండూల్ - విశాఖపట్నం గా పెట్టారు. పేరు కు మాత్రం

విశాఖ అన్నారు కానీ ఈ రైలు విశాఖ వాసులకు దమ్మిడీ కూడా ఉపయోగ పడదు. కిరండూల్ నుంచి బయలు దేరే రైలు ను పగటి పూట నడుపుతున్నారు, అది విశాఖ చేరేసరికి అర్ద రాత్రి

అవుతుంది.  à°‡à°• అదే తిరుగు రైలు విశాఖపట్నం నుంచి రాత్రి 10 à°—à°‚à°Ÿà°² తర్వాత బయలుదేరి తెల్లవారు ఝాముకి కిరండూల్ వెళ్లే విధంగా à°ˆ రైల్ సమయాలను నిర్ణయించారు. ఇవి కేవలం

ఒరిస్సా వాసులకు మాత్రమే ఉపయోగపడేలా ఉన్నాయి. 

à°ˆ రైలు (నెంబరు 18513 ) కిరండూల్ లో మధ్యాహ్నం  3 : 15 గంటలకు బయలుదేరుతుంది à°Ÿ.  à°ˆ రైలు అరకు వచ్చేసరికి రాత్రి à°—à°‚ 11: 46

నిముషాలు అవుతుంది. విశాఖపట్నం చేరుకునే సరికి అర్ధరాత్రి à°—à°‚  03 :20  à°¨à°¿à°®à°¿à°·à°¾à°²à± అవుతుంది. à°ˆ సమయంలో విశాఖపట్నం చేరిన వాడు మరో రెండు గంటలు రైల్వే స్టేషన్ లోనే

పడిగాపులు కాయాల్సి ఉంటుంది. 
    
అదే సమయం లో తిరుగు  à°°à±ˆà°²à± (నెంబరు 18514 ) విశాఖపట్నం లో రాత్రి 09 :40 గంటలకు బయలుదేరుతుంది.  à°µà°¾à°¸à±à°¤à°µà°¾à°¨à°¿à°•à°¿ రెండు రైళ్ళూ ఒకే సమయామానికే

దాదాపుగా బయలు దేరాలి. కానీ ఒరిస్సా అధికారుల వ్యవహార శైలికి  à°ˆ విపరీత ధోరణి అడ్డం పడుతోంది.  à°†à°‚ధ్రా ప్రాంతాల్లో దిగడం, à°ˆ రైలు ఎక్కే వాళ్లకి  à°°à°¾à°¤à±à°°à°¿ వేళల్లో

తప్ప పగటి పూట à°ˆ రైలు అందుబాటులో లేకుండా ఒరిస్సా మేధావులు ఉత్తరాంధ్ర పై కక్ష సాధింపు చేస్తున్నారు అని రైల్వే జోన్ సాధన సమితి మండి పడుతోంది. 

ఇదెక్కడి

రైలు . . 

18514  à°¨à±†à°‚బర్ రైలు విశాఖపట్నం లో రాత్రి 09:40 గంటలకు ఎక్కినవాడు అరకు లో దిగాలి అంటే అర్దరాత్రి  12 : 48 గంటలకు దిగుతాడు, ఎక్కడికి వెళ్ళాలో అగమ్యగోచరం. à°…à°‚à°¤

రాత్రి  à°…క్కడ దిగినవాడు బ్రతుకు మీద అసలు వదులు కోవాల్సిందేనని రైల్వే జోన్ సాధన సమితి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఒరిస్సా ప్రాంతం లో ఉన్న స్టేషన్లు తెల్లవారిన

తర్వాత వచ్చేలా సమయాలను కుందించేసారు. కిరండూల్ లో దిగే వాడు ఉదయం 10  à°—ంటలకు దిగుతాడు. 

ఇక ఒరిస్సా నుంచి బయలు దేరే నెంబర్ 18513 రైలు కిరండూల్ లో మధ్యాహ్నం 3 : 30

గంటలకు బయలు దేరి రాత్రి  7:15 గంటలకు జగదల్పూర్ చేరుకుంటుంది. అరకు వచ్చే సరికి రాత్రి à°—à°‚ 11 : 46 నిమిషాలు అవుతుంది. తెల్లవారుఝామున 3 : 30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఆంధ్రా ప్రాంతం లోని స్టేషన్లకు రాత్రి వేళల్లో మాత్రమే వచ్ఛేలా వీళ్ళు నిర్ధారించారు అంటే అది ఆంధ్రా వాసులపై కక్ష కాక మరేంటి ? అని ఆగ్రహం వ్యక్తం

చేస్తున్నారు.  à°ˆ రైలు ఎటువంటి పరిస్థితుల్లోనూ పర్యాటకులకు మాత్రం ఉపయోగించదు అన్నది వాస్తవం. 

 

#dns #dnsnews #dns news #dnslive #dns live 
href="https://www.facebook.com/hashtag/dnsmedia?source=feed_text">#dnsmedia #dns media #vizag #visakhapatnam #visakhapatnam railway station #railway station #visakhapatnam trains #trains from visakhapatnam #Araku train #visakhapatnam Araku train #Kirandul #East Coast Railway

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam