DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాడు వైఎస్ నేడు జగన్, గన్నవరం గట్టు లోనే తొలి అడుగు 

ఆగస్టు 14 నుంచి వై ఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటన 

విశాఖపట్నం, ఆగస్టు 8 , 2018 (DNS Online ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 232 రోజులుగా

చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర à°ˆ నెల 14 à°¨ విశాఖపట్నం జిల్లాలోకి అడుగుపెట్టనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోగజకవర్గం   అధ్యక్షులు

గుడివాడ అమర్నాధ్ తెలిపారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ 2003  à°²à±‹ ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి

విశాఖ జిల్లాలో ఏ గ్రామంలో అయితే తొలి అడుగు పెట్టారో అదే గన్నవరం గట్టు  à°—్రామం లో ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తొలి అడుగు పెట్టి విశాఖ జిల్లాలో à°•à°¿

ప్రవేశిస్తున్నారని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.   
ఈ నెల 14 వ తేదీన విశాఖపట్నం జిల్లాలోకి ఈ పాదయాత్ర ప్రవేశిస్తోందని, నర్సీపట్నం శాసన సభా నియోజకవర్గం నాతవరం మండలం, గన్నవరం

గట్టు లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదం మోపనున్నట్టు తెలిపారు. మొత్తం ఏడూ నియోజకవర్గాల్లోనూ సుమారు 25 రోజుల పాటు ఈ ప్రజా సంకల్పయాత్ర సాగుతుందన్నారు. నర్సీపట్నం,

పాయకరావు పేట, యలమంచిలి, మాడుగుల, చోడవరం, అనకాపల్లి,  à°ªà±à°°à°¾à°‚తాల్లో à°ˆ పర్యటన సాగి, తదుపరి గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ప్రవేశించనుందని

తెలిపారు. ప్రధానంగా ప్రతీ నియోజక వర్గం లోనూ ఆయా ప్రాంతాల ప్రజా సమస్యలపై జంగమోహన్ రెడ్డి గళం విప్పుతారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశం లో రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి గొల్ల బాబురావు, ఉత్తరాంధ్ర ప్రాంత మహిళా విభాగం సమన్వయ కర్త,  à°…నకాపల్లి ఇంచార్జి కళ్యాణి, గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి తదితరులు

పాల్గొన్నారు.     

 

#dns  #dnslive #dns live #dnsmedia  #dns media #dnsnews #dns news #ysr congress #ysr cp #ys jagan mohan reddy #ys jagan  #gudivada amarnadh #gudivada amar  #amarnadh  #narsipatnam  #visakhapatnam  #visakhapatnam district  #vizag  #vizag district #visakhapatnam district gannavaram gattu


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam