DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆనంద నిలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు సర్వం సిద్ధం. 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag  #visakhapatnam #ttd #tirumala tirupati devasthanam  
href="https://www.facebook.com/hashtag/andhra?source=feed_text">#lord venkateswara #tirumala hills  #tirumala temple #ttd eo  #maha prokshana  #balalaya #ashtabandhana 

">

తిరుమల, ఆగస్టు 08, 2018 (DNS Online ) : తిరుమల శ్రీనివాసుని  à°†à°²à°¯à°‚లో ఆగస్టు 11 నుండి 16à°µ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ అన్ని

ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తిరుమల ఆనంద నిలయ ఆలయ  à°ªà±à°°à°§à°¾à°¨ అర్చకులు వేణుగోపాల దీక్షితులతో కలిసి, ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు

ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయంలో జరుగుతున్న ప్రధాన యాగ శాలను సందర్శించి, యజ్ఞ హోమ గుండాల నిర్మాణం, ఆగమ పండితుల సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయా లేదా

అనే విషయాన్ని క్షున్నంగా పరిశీలించారు. à°ˆ ఏర్పాట్లపై ఈఓ  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°ªà°¨à±à°¨à±†à°‚డు సంవత్సరాలకు ఒకసారి జరిగే à°ˆ మహా ప్రోక్షణ కార్యక్రమం ఒకప్రక్క జరుగుతుండగానే,

మరో ప్రక్క పరిమితి సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఆగస్టు 11వ తేదీన అంకురార్పణతో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభమవుతుందని, ఈ

ఆరు రోజుల్లో ఎలాంటి సేవాటికెట్లు, ప్రత్యేక దర్శన టోకెన్లు జారీ చేయడం లేదన్నారు. భక్తులను ఆయారోజుల్లో సామర్థ్యానికి అనుగుణంగా క్యూలైన్లు,

కంపార్ట్‌మెంట్లలోకి అనుమతిస్తామన్నారు. ఆగస్టు 11à°µ తేదీ మొదటిరోజు దర్శనానికి సంబంధించి ఆగస్టు 10à°µ తేదీ అర్ధరాత్రి 12 à°—à°‚à°Ÿà°² తరువాత భక్తులను క్యూలైన్లలోకి

అనుమతిస్తామని చెప్పారు. à°† తరువాత రోజుల్లో నిర్దేశించిన సమయానికి మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. à°¤à°¿à°°à±à°®à°²à°²à±‹à°¨à°¿ అన్నమయ్య భవనంలో ఆలయ

ప్రధానార్చకులు, వివిధ విభాగాల అధికారులతో జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు సమీక్ష నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల నిర్వహణ వల్ల దర్శన సమయం తక్కువగా

ఉంటుందని, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని వివరించారు. ఈ విషయాన్ని భక్తులు పరిగణనలోకి తీసుకుని టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 17వ తేదీ

నుండి యధావిధిగా భక్తులు పూర్తి సమయం స్వామివారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు. à°ˆ సమావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో

 à°“.బాలాజి, ఇన్‌చార్జి సివిఎస్‌వో  à°¶à°¿à°µà°•à±à°®à°¾à°°à±‌రెడ్డి, ఎస్‌ఇలు రామచంద్రారెడ్డి, రమేష్‌రెడ్డి, వేంకటేశ్వర్లు, విజివో రవీంద్రారెడ్డి ఇతర అధికారులు

పాల్గొన్నారు.

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag  #visakhapatnam #ttd #tirumala tirupati devasthanam  
href="https://www.facebook.com/hashtag/andhra?source=feed_text">#lord venkateswara #tirumala hills  #tirumala temple #ttd eo  #maha prokshana  #balalaya #ashtabandhana 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam