DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో 56 మంది జిల్లా జడ్జిల బదిలీ..

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, ఏప్రిల్ 08, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 56 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోని ప్రధాన హోదాల్లో ఉన్న జడ్జిలను బదిలీ చేసింది. కొన్ని ఖాళీగా ఉన్న స్థానాలను  కూడా భర్తీ చేసింది. త్వరితగతిన

పెండింగ్ కేసులను పరిష్కరించే విధంగా ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. 

పి .వెంకట జ్యోత్మయి, ను తూర్పు గోదావరి జిల్లా  ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్  జడ్జి గాను, ఎం. బబిత ను అమరావతి ,స్టేట్ లీగల్  సర్వీసెస్ మెంబెర్ సెక్రటరీ గాను, జి శ్రీనివాస్ ను అనంతపురం జిల్లా  ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్  జడ్జి గాను,

 ఎం. తిరుమల రావు ను విశాఖపట్నం జిల్లా  3 వ అదనపు  జిల్లా సెషన్స్ జడ్జి గాను, ఏసీబీ కేసుల స్పెషల్ జడ్జి గాను  బదిలీ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam