DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టేట్ బ్యాంకు ఎంఓపీఏడీ  విధానం అందుబాటులోకి 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag   
href="https://www.facebook.com/hashtag/visakhapatnam?source=feed_text">#visakhapatnam #sbi   #state bank of india #mopd  #lucky shopping mall   #shopping mall   #credit card  #debit card  #bharat

QR

">

విశాఖపట్నం, ఆగస్టు 8 , 2018 (DNS Online ) : మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్ (ఎంపీపీడీ ) విధానాన్ని భారతీయ స్టేట్ బ్యాంకు విశాఖపట్నం లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.

బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్  à°®à°£à°¿ పల్వేసన్ దీన్ని నగరం లోని à°“ వస్త్ర సముదాయం లో ప్రారంభించారు. దీని ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, భారత్ క్యూ ఆర్ , యూపీ ఐ,

ఎస్ బి ఐ బడ్డీ ( ఈ వాలెట్) తదితర అన్ని రకాల నగదు వసూళ్లను స్వీకరించే విధంగా వెసులుబాటు కలుగుతుంది. డిజిటల్ సదుపాయాన్ని ఖాతాదారులందరికీ అందించే ప్రక్రియలో

భాగంగానే వాణిజ్య కేంద్రాల్లో ఈ వెసులుబాటు ను కల్పిస్తున్నట్టు మణి తెలిపారు. తద్వారా నగదు రహిత లావాదేవీలను అత్యంత సునాయాసంగా జరుపుకోవచ్చు అని వివరించారు.

అతి త్వరలోనే ఇతర వాణిజ్య కేంద్రాల్లోనూ ఈ విధమైన లావాదేవీలను అమలు లోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమం లో డిజిఎం ఎం. బి. ప్రభాకర్, ఇతర రీజినల్ మేనేజర్లు,

అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag   
href="https://www.facebook.com/hashtag/visakhapatnam?source=feed_text">#visakhapatnam #sbi   #state bank of india #mopd  #lucky shopping mall   #shopping mall   #credit card  #debit card  #bharat

QR

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam