DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిటెక్ విద్యార్థిని హత్యా కేసులో నిందితునకు ఉరి 

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, ఏప్రిల్ 28, 2022 (డిఎన్ఎస్):* తన ప్రేమను నిరాకరించినందుకు గత ఏడాది గుంటూరులోని  ఆగస్టు 15 న ఓ బిటెక్ చదువుతున్న విద్యార్థిని దారుణంగా పొడిచి చంపిన కేసులో నిందితుడు కు గుంటూరు జిల్లా కోర్టు ఉరి శిక్ష విధించింది. హంతకుడు తొలుత ఇనస్టాగ్రాంలోను,ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని,

ఆమెను ప్రేమపేరుతో వేధిస్తుంటే అతని మొబైల్ నంబర్ ని రమ్య బ్లాక్ చేసింది. దీనితో హంతకుడు ఆగస్టు 15 వతేదీ ఉదయం ఆమె ఇంటి సమీపంలో నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా అనేక మంది చూస్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆమె గొంతుపైన, పొట్టమీద 8 సార్లు అత్యంత దారుణంగా పొడిచి చంపిన  పొడిచి చంపాడు. అయితే ఈ దారుణాన్ని అందరూ చూస్తున్నా

అడ్డుకోలేదు. 

ఈ రోజు గుంటూరు జిల్లా కోర్టు విధించిన ఈ తీర్పు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రింది కోర్ట్ అన్ని విధాలా విచారించి ఇలాంటి దారుణ కేసులో విధించిన ఉరిశిక్ష తిరుగులేనిదని, ఇది మృగాలకి వణుకు పుట్టేలా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు.  

శిక్ష పడిన హంతకుడు పైకోర్టులను

ఆశ్రయించినప్పటికి ఈ శిక్షలో మరో మార్పు వుండే అవకాశాలు లేవని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam