DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తుఫాను ధాటికి సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారం రధం 

*(DNS రిపోర్ట్: ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం మే  10, 2021 (డి ఎన్ ఎస్)* : అసాని తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు రంగు లో రధం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ఒడ్డుకు వచ్చిన దీన్ని చూసేందుకు అక్కడి

ప్రజలు వీక్షించేందుకు ఎగపడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడు చూడని వింతైన రధం పై  తేది 16-1-2022 అని విదేశీ బాష లో లిక్కించి ఉందని మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు తెలియచేస్తున్నారు. ఇంతవరకు తితిలి వంటి

పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రధం చూడలేదని తెలియజేస్తున్నారు.  దీన్ని మేరైన్ పోలీసులు స్వాధీనం చేసున్నట్లు తెలిజేశారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam