DNS Media | Latest News, Breaking News And Update In Telugu

100 మందికి ఐటి కోర్సులో శిక్షణ ఉపాధి :  ఏపిఐటిఏ

విశాఖపట్నం, ఆగస్టు 11 , 2018 (DNS Online ): ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రొఫెషనల్ కోర్సులు చదివిన విద్యార్థులకు ఐటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ప్రక్రియ

ప్రారంభించినట్టు ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ( ఏ పి ఐ టి ఏ ) చైర్మన్, రాష్ట్ర ఐటి సలహాదారు జె వై చౌదరి తెలిపారు. శనివారం నగరం లోని టెక్ మహీంద్రా

ఐటి పార్క్ లోని కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 2017 -18 విద్యా సంవత్సరంలో సాంకేతిక విద్య ( ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎమ్మెస్సీ, మెడికల్ తదితర

కోర్సులు ) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఈ కోర్సు 45 రోజులు నిడివి ఉంటుందని, 80 గంటలు థియరీ 120 గంటలు ప్రాక్టికల్ ఉంటుందని తెలిపారు. ఈ

శిక్షణ స్థానిక బుల్లయ్య కళాశాలలో నిర్వహిస్తున్నట్టు వివరించారు. à°ˆ శిక్షణలో ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్,  à°«à±à°²à± స్టేక్   డెవెలపర్ కోర్సులు నిర్వహిస్తున్నామని,

ఒక్కొక్క అంశము లోనూ 50 మందిని మాత్రమే ఎంపికచేయడం జరుగుతుందన్నారు. మొత్తం 100  à°®à°‚ది విద్యార్థులకు à°ˆ కోర్సును పూర్తి చేసి ఏడాదికి కనీసం రూ. 1.40  à°²à°•à±à°·à°²à± జీతం లభించే

విధంగా పలు ఐటి సంస్థల్లో ఉపాధి కూడా కల్పిస్తామన్నారు. ఎంపిక విధానం వ్రాత పరీక్ష ఉంటుందని, దానికి తమ సంస్థ వెబ్ సైట్ www.apita.ap.gov.in ద్వారా ఆన్ లైన్  à°²à±‹ దరఖాస్తు

చేసుకోవాల్సియుంటుందన్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియచేసారు. ప్రవేశ పరీక్ష ఈ నెల 25 న జరుగుతుందని, ఫలితాలు 27 న ఇవ్వడం జరుగుతుందన్నారు.

కోర్సు శిక్షణ తరగతులు సెప్టెంబర్ 5 న ప్రారంభం అవుతాయన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల విద్యార్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను

స్వీకరిస్తునన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో ఫండమెంటల్స్ అఫ్ సాఫ్ట్వేర్ ప్రొగ్రమింగ్, ఆప్టిట్యూడ్ బేసిక్స్ అంశాల్లో విషయాలు ఉంటాయని తెలిపారు. ఈ శిక్షణ కు అయ్యే

ఖర్చు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. త్వరలోనే బీపీఓ వాయిస్, నాన్ వాయిస్ ల్లో కూడా  à°•à±‹à°°à±à°¸à±à°²à± మొదలెడతామని వివరించారు. à°ˆ విలేకరుల సమావేశంలో

విన్నపాత్రో, ఆర్ ఎల్ నారాయణ (ఐ à°Ÿà°¿ ఏ ఏ పి అధ్యక్షులు), డాక్టర్ బి. సుందర్, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnsnews  #dnslive  #dnsmedia  #dnspress  #apita  #andhra pradesh #government  #AP  #Android  #Full stack #developer  programme

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam