DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అగ్నిపథ్ కు మద్దతుగా బహుళ జాతీయ కంపెనీల ఉద్యోగ భరోసా

*అగ్నిపథ్ పై చర్చ  . .నిజంగా అగ్ని పథంలోనే నడుస్తోంది.* 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 21, 2022 (డిఎన్ఎస్):* కేంద్ర ప్రభుత్వం యువత లో దేశ భక్తి తో పాటు దేశ రక్షణపై అవగాహనతో కూడిన భాద్యతలను నేర్పించేందుకు నాలుగేళ్ల కాలం సైన్యం లో శిక్షణ ఇచ్చేందుకు ప్రారంభించినదే అగ్నిపథ్ స్కీం. 
దీని

ద్వారా 17.5 ఏళ్ళ యువకుల నుంచి  21 ఏళ్ళ వయసు లోపల గల యువతి యువకులకు సైన్యం లో నాలుగేళ్ళ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కాలంలో వారికి వేతనం లభిస్తుంది. నాలుగేళ్ళ అనంతరం వీరిలో 25 శాతం మందిని రెగ్యులర్ విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన వారి కొంత పారితోషికం ( రూ. 12 లక్షలు ) ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం ముందుగానే ప్రకటించారు.

అయితే దీనిపై యువతలో అభిప్రాయాలూ ఎలా ఉన్నప్పడికి విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం వాళ్ళ ఉద్యోగార్థుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో రోడ్డెక్కి రచ్చ రచ్చ చేస్తున్నారు. 
భారత దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనా ల నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా భద్రతా బలగాల్లో

యువత ను నియమించి మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వ, భావించి, అన్ని తరహాల సైనిక బలగాల ఉన్నతాధికారులతోను, రక్షణ విభాగం సలహాదారులతోను విస్తృతంగా చర్చలు జరిపిన, అనంతరం ఈ అగ్నిపథ్ స్కీం ను ప్రకటించింది. ఈ అగ్నిపథ్ స్కీం వెనుక దివంగత మాజీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆలోచన ఉంది. ఈ పథకం వివరిస్తుంటేనే అయన

సుదీర్ఘ ఆలోచన ఎంత ఉన్నతమైనదో దేశ విదేశాల్లోని మేధావులందరికి అర్ధమవుతోంది.  అయితే విపక్షాలు చేస్తున్న విమర్శల నడుమ ప్రజల్లో కలుగుతున్న అనుమానాలను నివృత్తి చేసే క్రమం లో కేంద్రం పలు వివరణలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే భారత దేశంలోని ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సుదీర్ఘ చర్చలు జరిపింది. దీని ఫలితంగా

పారిశ్రామిక రంగం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సంపూర్ణ సంఘేభావం  ప్రకటించింది. దీని ప్రకారం అగ్నిపథ్ ద్వారా నాలుగేళ్ళ కాలం సైనిక శిబిరాల్లో శిక్షణ పూర్తి చేస్తుకున్న వారికి విద్యార్హతలు ప్రకారం వారిని పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఈ పారిశ్రామికవేత్తల్లో andari కంటే ముందుగా స్పందించిన వారు మహీంద్రా

గ్రూప్ ల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ,  తదుపరి ఆర్ పి జి గ్రూప్ సంస్థల సీఈ ఓ హర్ష గోయంకా,  టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, బయోకాన్ సీఈఓ కిరణ్ మజుందార్ షా, telugu రాష్ట్రాలకు చెందిన అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండి సంగీత రెడ్డి, ఇలా దేశ విదేశాల్లో విస్త్రరించిన వందలాది బహుళ జాతీయ వ్యాపార సంస్థలు అగ్నిపథ్ స్కీం లో 4 ఏళ్ళ

శిక్షణ తదుపరి విడుదలయ్యే అభ్యర్థులకు ( అగ్ని వీర్ లకు) తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పడికే ప్రకటించారు.  

ఈ అద్భుతమైన అగ్నిపథ్ స్కీం ను ప్రతిపక్ష నేత రౌల్ విన్సీ తీవ్రంగా వ్యతిరేకించినప్పడికి, అదే పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ మనీష్ తివారి పూర్తిగా మద్దతు ప్రకటించారు. విదేశాల్లోని ప్రతినిధులు

సైతం ఈ పథకాన్ని కొనియాడుతున్నప్పడికీ భారత్ లోని విపక్షాలు చేస్తున్న హడావిడి, దుశ్చర్యల ప్రభావం దేశ ప్రతిష్టను పరువు తీసే విధంగానే ఉంది. 
  
ఇంకా ఈ అగ్నిపథ్ స్కీం ఎంపిక నియామకాలు దరఖాస్తు కూడా మొదలు కాలేదు. ఈ నెల 25 న దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఆ రోజు సుమారు 5 కోట్లమందికి పైగా దరఖాస్తు చేసుకునే అవకాశం

కనపడుతోంది. 

అగ్నిపథ్ స్కీం లో లభించే వేతన, ఆర్థిక వెసులుబాటు.: 

1 వ  ఏడాది : Rs. 21000 × 12 = Rs. *2,52,000*
2 వ  ఏడాది : Rs. 23100 × 12 = Rs. *2,77,200*
3 వ  ఏడాది : Rs. 25580 × 12 = Rs. *3,06,960*
4 వ  ఏడాది : Rs. 28000 × 12 = Rs. *3,36,000*
4 ఏళ్ళ కాలంలో మొత్తం లభించే నగదు = *Rs.11,72,160*
ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే నగదు. : Rs.*11,71,000* 
మొత్తం 4  ఏళ్ళ అగ్నిపథ్ స్కీం

శిక్షణ తర్వాత లభించే మొత్తం = Rs. *23,43,160*
 
4  ఏళ్ళ అగ్నిపథ్ స్కీం శిక్షణ తర్వాత  వీరికి ఉపాధి కల్పించే సంస్థలు ఇవే: 

1. Tri- Forces (Army, Navy, Airforce)
2.. CRPF (Central Reserve Protection Force )
3. Railway Protection Force
3. GRP (Central Reserve Protection Force )
5. CISF (Central Industrial Security Force )
6. BSF (Border Security Force )
7. Customs & Central Excise
8. Forest Departments
9. ONGC (Oil & Natural Gas Corporation)
10. IOCL (Indian Oil Corporation Limited )
11. HPCL (Hindusthan Petroleum Corporation Limited )
/> 12. Indian Railways
13. State Police
14. Banks
15. Airports
16. Seaports
17. Traffic Police Depts
18. Toll Plazas
19. ATMs
20. NMDC
21. SAIL
22. All Central PSUs
23. All State PSUs.
24. Task Force
25. Corporates like TATAs, Wipros, Mahindras.
26. Private Security Agencies
27. Logistics Companies
28. Cargo Companies
29. Warehousing Cos.
30. Road Transport Corps (RTCs)
31. Private Transport Cos.
32. Airliners (Indigo, SpiceJet, Tata Vistara etc etc)
33. Community Policing. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉపాధి. 

అదే విధంగా కొన్ని కేంద్ర

ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల్లో వీరికి  10  శాతం కోటా కేటాయించడం జరుగుతోంది. అవి ఇవే. . .  

1. Hindustan Aeronautics Ltd (All 38 Divisions/Units of HAL and HAL JV Companies)
2. Bharat Electronics Ltd (all 10 Units)
3. Bharat Dynamics Ltd
4. BEML Ltd.
5. Mishra Dhatu Nigam Limited (MIDHANI)
6. Mazagon Dock Shipbuilders Limited (MDL)
7. Garden Reach Shipbuilders and Engineers Ltd (GRSE)
8. Goa Shipyard Limited (GSL)
9. Hindustan Shipyard Ltd
10. Advanced Weapons & Equipment India Limited
11. Gliders India Ltd
12. Troop Comforts Ltd
13.  Armoured Vehicles Nigam Limited

(AVNL)
14.  Munitions India Limited (MIL)
15.  Yantra India Limited (YIL)
16.  India Optel Limited (IOL)
17. Defence Research and Development Organisation (DRDO) Labs/Units
18. Advanced Centre for Energetic Materials (ACEM)
19. Advanced Numerical Research & Analysis Group (ANURAG)
20. Advanced Systems Laboratory (ASL)
21. Aerial Delivery Research & Development Establishment (ADRDE)
22.Aeronautical Development Establishment (ADE)
23. Armament Research & Development Establishment (ARDE)
24. Centre for Air Borne System (CABS)
25. Centre for Artificial Intelligence & Robotics (CAIR)
26. Centre for Advanced Systems (CAS)
27. Integration of Strategic Systems
28. Centre for Military Airworthiness &

Certification (CEMILAC)
29. Centre for Personnel Talent Management (CEPTAM)
30. Centre for Fire, Explosive & Environment Safety (CFEES)
31. Centre for High Energy Systems and Sciences (CHESS)
32. Centre for Millimeter Wave Semiconductor Devices & Systems (CMSDS)
33. Combat Vehicles Research & Development Establishment (CVRDE)
34. Defence Avionics Research Establishment (DARE)
35. Defence Bio-engineering & Electromedical Laboratory (DEBEL)
36. Defence Electronics Applications Laboratory (DEAL)
37. Defence Scientific Information & Documentation Centre
38. Defence Food Research Laboratory (DFRL)
39. Defence Institute of Bio-Energy Research (DIBER)
40. DRDO Integration Centre (DIC)
41. Integration of Strategic System
42.

Defence Institute of High Altitude Research (DIHAR)
43. High Altitude Agro-animal Research
44. Defence Institute of Physiology & Allied Science (DIPAS)
45. Defence Institute of Psychological Research (DIPR)
46. Defence Laboratory (DL)
47. Defence Electronics Research Laboratory (DLRL)
48. Defence Materials & Stores R&D  Establishment (DMSRDE)
49. Defence Metallurgical Research Laboratory (DMRL)
50. Defence Research & Development Establishment (DRDE)
51. Defence Research & Development Laboratory (DRDL)
52. Defence Research Laboratory (DRL)
53. Defence Terrain Research Laboratory (DTRL)
54. Gas Turbine Research Establishment (GTRE)
55. High Energy Materials Research Laboratory (HEMRL)
56. Institute of Nuclear Medicine

& Allied Sciences (INMAS)
57. Institute of Systems Studies & Analyses (ISSA)
58. Institute of Technology Management (ITM)
59. Instruments Research & Development Establishment (IRDE)
60. Integrated Test Range (ITR)
61. Joint Cypher Bureau (JCB)
62. Laser Science & Technology Centre (LASTEC)
63. Electronics & Radar Development Establishment (LRDE)
64. Military Institute of Training (MILIT)
65. Mobile Systems Complex (MSC)
66. Microwave Tube Research & Development Centre (MTRDC)
67. Naval Materials Research Laboratory (NMRL)
68. Naval Physical & Oceanographic Laboratory (NPOL)
69. Naval Science & Technological Laboratory (NSTL)
70. Proof and Experimental Establishment (PXE)
71. Recruitment and Assessment

Center (RAC)
72. Research Centre Imarat (RCI), HYD
73. Research & Development Establishment (Engrs)
74. DRDO Research & Innovation Centre (RIC)
75. Scientific Analysis Group (SAG)
76. Snow and Avalanche Study Establishment (SASE)
77. Snow and Avalanche Complex
78. Solid State Physics Laboratory (SSPL)
79. Terminal Ballistics Research Laboratory (TBRL)
80. Vehicle Research & Development Establishment (VRDE)

ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. 

ఇవే కాకుండా వందలాదిగా బహుళ జాతీయ సంస్థల్లో నేరుగా నియమాకాలీను

కల్పిస్తున్నట్టు వందలాదిగా సంస్థలు ఇప్పడికే ప్రకటించాయి. వాటిల్లో టాటా , మహీంద్రా గ్రూప్, బయో గ్రూప్, మహీంద్రా గ్రూప్ సంస్థలు ప్రకటించాయి. 

ఇప్పుడు పరిపాలన లో ఉన్న మోడీ ప్రభుత్వం కేవలం 8 ఏళ్ళ కాలంలోనే ఈ ప్రగతి ని సాధించింది. అదే విధంగా గత 70 ఏళ్ళ కాలం పాటు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ పాలనలో ఏమి

సాధించారో చెప్పాలని డిమాండ్ వినిపిస్తోంది. 
ఇదే తరహా నిబంధనలు అమలు ఉన్న చైనా ను ఆదర్శంగా తీసుకుని, ఆకాశానికి ఎత్తేసే కమ్యూనిస్ట్ లు ఇదే నిబంధన భారత్ లో అమలు చేస్తే ఎందుకు సహించలేక పోతున్నాయని ప్రశ్నలు తలెత్తుతున్నాయి 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam