DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన కు ఝలక్ ఇచ్చే జంతర్ మంత రే   ఆపరేషన్ ఆండ్రాయిడ్

విశాఖపట్నం, ఆగస్టు 11, 2018 (Satya Ganesh ): నాలుగేళ్లుగా నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా యువత అంటే ప్రేమ పుట్టుకొచ్చేసింది. దానికి ప్రతిస్పందనగానే  à°¯à±à°µà°¤à°•à±

ట్రైనింగ్ కం ఉద్యోగం అనే తాయిలాన్ని ఎర చూపించి ఓటు అనే భారీ ఖజానా కొట్టేసేందుకు అధికార పార్టీ బృహత్తర ప్రణాళికకు తెర లేపింది. దూసుకు వెళ్తున్న జనసేన కు

ఝలక్ ఇచ్చే à°µà°¿à°§à°‚à°—à°¾ జంతర్ మంతర్ ను ఆపరేషన్ ఆండ్రాయిడ్ రూపంలో బయటకు తెచ్చింది అధికార పార్టీ. 
బాబు వస్తే జాబు వస్తుంది అనే నినాదం తో గత 2014 లో ఓట్లు దండుకున్న

తెలుగుదేశం పార్టీ రానున్న 2019 లో గతం లో మోసపోయిన నిరుద్యోగ  à°¯à±à°µà°¤ ఎలాగూ ఓట్లు వెయ్యరు, పైగా యువతలో బాగా క్రేజ్ ఉన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా

ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో వీరంగా అటువైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అధికార పార్టీకు ఒళ్ళు గుల్లే అవుతుందని ఖారారైపోయింది. కనుక

కొత్తవాళ్లపై టార్గెట్ చేసింది. దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆండ్రాయిడ్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో ప్రధానంగా 18 సంవత్సరాల వయసు దాటినా యువతీ యువకులపై ద్రుష్టి

పెట్టింది. ప్రతీ కళాశాల లోనూ ఓట్ల నమోదు ప్రక్రియ చేపట్టి, వారందరి డాటా సేకరించింది. వీరిలో తమ పార్టీకి ఓటు వస్తాయి అనుకునే వాళ్ళని, ఇతరులను విభజించడం కూడా

జరిగినట్టు తెలుస్తోంది. వీరిలో అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు, అందుకే వీళ్ళకి ఎదో తూతూ మంత్రం గా ఒక ట్రైనింగ్ ఇచ్చి, ఉపాధి ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి,

వాళ్ళ ఓట్లు తమకే వచ్చే విధంగా బృహత్తర ప్రణాళిక రచించింది. దేనికి ఏపిటిఏ ను పూర్తిగా వినియోగించుకుంటోంది. తమ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వెయ్యబోయే యువత

ఉత్తరాంధ్రా జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు అని తేలడంతో రెండు తూతూ కోర్సులను ( ఆండ్రాయిడ్ , ఫుల్ స్టేక్ డెవెలపర్)  à°ªà±†à°Ÿà±à°Ÿà°¿, వాటిలో శిక్షణ ఇస్తామంటూ యువతకు పిలుపు

ఇచ్చింది. పైగా దీనికి దరఖాస్తు చేసే వారు విశాఖపట్నం, విజయనగరం , శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన యువతే అర్హులు అంటూ పితలాటకం పెట్టింది. ముఖ్యంగా ఈ

నాలుగు జిల్లాల యువతే జనసేనకు ఓట్లు వేసే అవకాశం ఉంది. దీంతో వీరిని తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నమే à°ˆ ఆపరేషన్ ఆండ్రాయిడ్ ప్రోగ్రాం. 

ఇంజనీరింగ్

వాళ్లకి పదివేలే జీతాలా ?

à°ˆ ఆపరేషన్ ఆండ్రాయిడ్  à°ªà°§à°•à°‚లో చేరే యువతకు కేవలం నెలకు పదివేల రూపాయలే అందనుంది.  à°ªà±ˆà°—à°¾ దీనికి ఇంజనీరింగ్ ( బిఈ , బీ టెక్ , ఎమ్మెస్సీ,

లాంటి పెద్ద కోర్సులు ) చదివిన వారే అర్హులు ట. ఈ రాష్ట్రంలో వందలాది కళాశాలలు ఈ ప్రొఫెషనల్ కోర్సులు నడపడం ఎందుకు ? విద్యార్థులకు తగిన ప్రావీణ్యం లేదు, మళ్ళీ వేరే

శిక్షణ ఇవ్వాలి అంటూ à°ˆ అదనపు పితలాటకాలు ఎందుకు ?  à°ªà±à°°à°¤à°¿ విద్యార్థి తమ విద్యా సంవత్సరం చివరలో ఇంటర్న్ షిప్ తప్పని సరిగా చెయ్యాలి, ఇది కనీసం  45 రోజుల నుంచి 60 వరకూ

ఉంటుంది, అప్పుడే à°ˆ కోర్సులను లింక్ పెట్టినట్లయితే, ప్రతీ  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à°¿ నేరుగా క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే  à°Žà°‚పిలకవుతారు. ఆలా అయితే వీళ్ళ à°•à°¿ ఓట్లు పడవు. 
పైగా

నిరుద్యోగ యువతకు చంద్రన్న నేస్తం పేరుతొ ఒక వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. తదుపరి ప్రక్కన పెట్టేసారు. ఇక ఇంటికో జాబు

అన్నారు, ఇప్పడికీ ఆతీ గతీ లేదు, దీంతో ప్రజల్లో అధికార పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దీంతో తిరిగి అధికారం లోకి రావడం కోసం చెయ్యని ప్రయత్నం లేదు.

రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, తిరస్కరిస్తుండడం తో అధికారాన్ని ఉపయోగింది, కోట్లాది రూపాయలు తమ అనుయాయులకు చెందిన సంస్థలకు కట్టబెట్టి, ఇటు తమవారిని

పోషినట్టవుతుంది, అటు యువతకు ఉపకారం వెలగబెట్టినట్టవుతుందనే సంకల్పనతోనే ఏపిటిఏ  à°’à°• పావులా వాడుకుని, à°ˆ ఆపరేషన్ ఆండ్రాయిడ్ కోర్సులను మొదలెట్టేసింది. పైగా

దీనికి à°—à°¤ ఏడాది డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు à°Ÿ. అంటే...  à°µà°¾à°³à±à°³à± మాత్రమే 18 ఏళ్ళ వయసు దాటి, 19 లోకి ప్రవేశించడం లేదా 20 ల్లో అడుగు పెట్టడం జరుగుతుంది, వీళ్ళు

ఎవరి మాట వినేరకాలు కాదు, కేవలం అప్పడికి తమకి నచ్చిన వారికి ఓటు వేసే అవకాశం ఉంది కనుక అధికార పార్టీ వీళ్ళని టార్గెట్ చేసింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్

ప్రారంభించిన జనసేన కు బ్రేక్ కొట్టి ఉత్తరాంధ్ర లో కొన్ని సీట్లయినా దక్కించుకునే ప్రయత్నం లో భాగం గానే కనపడుతోంది తప్ప, ప్రభుత్వానికి యువత మీద అంత ఆసక్తి

ఇంత హడావిడి à°—à°¾ పుట్టేసే అవకాశమే లేదు. ఇది కేవలం 40 ఏళ్ళ  à°°à°¾à°œà°•à±€à°¯ అనుభవం వాళ్ళ వచ్చిన కుతంత్రం మాత్రమే అన్నది వాస్తవం. 

 

#dns  #dnsnews  #dnslive  #dnsmedia  #dnspress  #apita  #andhra pradesh #government  #AP  #Android  #Full stack #developer  programme

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam