DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోసకారి చంద్ర మాయాజాలంతో రాష్ట్రాన్ని ముంచాడు : విజయ్ చందర్ 

ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర లో నిలిచిపోయింది 

విశాఖ‌à°ª‌ట్నం, ఆగస్టు 13, 2018 (DNS Online) : మోసకారి చంద్రబాబు మాయాజాలంతో లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను ముంచాడని

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు విజయ్‌ చందర్ ఆరోపించారు. à°®‌ద్దిల‌పాలెంలో à°—‌à°² పార్టీ కార్యాల‌యంలో సోమ‌వారం ఏర్పాటు చేసిన

విలేక‌రుల à°¸‌మావేశంలో ఆయ‌à°¨ మాట్లాడుతూ à°…à°®‌లు à°¶‌క్యం కాని హామీల‌ను ఇచ్చి చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌à°œ‌à°²‌ను మోసం చేశార‌ని అన్నారు. టీడీపీ అలీబాబా దొంగల పార్టీ

అని అభివర్ణించారు. చంద్ర‌బాబు పాల‌నలో రాష్ట్రం అధోగ‌తి పాలైంద‌న్నారు. రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టి స్వ‌లాభ‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

à°ª‌నిచేస్తున్నార‌ని విమ‌ర్శించారు. తాను à°¬‌స్సులో ప్ర‌చారం చేయ‌à°—à°¾ అనేక మంది à°¤‌à°®‌à°•à°¿ అనుకూలంగా అభిప్రాయాల‌ను వెల్ల‌డించార‌న్నారు. డ్వాక్రా రుణ‌మాపీ

చేస్తాన‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌à°² à°¸‌à°®‌యంలో హామీ ఇచ్చార‌ని, అయితే వాటిని నెర‌వేర్చ‌కుండా ఆయ‌à°¨ మోసం చేశార‌ని à°ª‌లువురు à°®‌హిళ‌లు తెలిపార‌న్నారు. à°ˆ సారి

ఎన్నిక‌ల్లో తాము కూడా చంద్ర‌బాబును అలానే మోసం చేస్తామ‌ని à°®‌హిళ‌లు చెప్పార‌ని విజ‌య్ à°šà°‚à°¦‌ర్ తెలిపారు. 
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలన చరిత్రలో నిలుస్తుందని

వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు మితిమీరిపోతున్నాయని, ఆయనని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ ప్రజలు నష్టపోయారని

వెల్లడించారు. బ్రిటీషర్లను ఎదిరించిన చరిత్ర తెలుగు జాతిదని అని చెప్పారు. చంద్రబాబు మోసాలను గమనించి అదే రీతిన దెబ్బ కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని

వ్యాఖ్యానించారు.
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర à°š‌రిత్ర‌లో నిలిచిపోతుంది...
రాష్ట్ర ప్ర‌à°œ‌à°² à°¸‌à°®‌స్య‌à°²‌ను తెలుసుకునేందుకు, టీడీపీ వైఫ‌ల్యాల‌ను à°Žà°‚à°¡‌à°—‌ట్టేందుకు

యువ‌నేత à°œ‌à°—‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర à°š‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. ఇడుపుల‌పాయ నుంచి శ్రీ‌కాకుళం à°µ‌à°°‌కు చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర రేపు

విశాఖ‌లో అడుగుపెడుతుంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు విశేష స్పంద‌à°¨ à°²‌భిస్తోంద‌ని, విశాఖ ప్ర‌à°œ‌లు కూడా à°œ‌à°—‌న్ రాక‌కోసం ఆత్రుత‌à°—à°¾

ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్ర బాగోగు కోసం, ప్ర‌జా సంక్షేమ కోసం à°œ‌à°—‌న్ చేప‌ట్టిన యాత్ర‌ను విజ‌à°¯‌వంతం చేయాల‌ని విజ‌à°¯ à°šà°‚à°¦‌ర్ కోరారు. à°ˆ విలేక‌రుల

à°¸‌మావేశంలో వైసీపీ రాష్ట్ర ప్ర‌చార à°•‌మిటీ ప్ర‌ధాన కార్య‌à°¦‌ర్శి జొన్న‌à°² శ్రీ‌నివాస రెడ్డి, à°¨‌à°—‌à°° ప్ర‌చార à°•‌మిటీ అధ్య‌క్ష‌డు à°¬‌ర్గ‌త్ ఆలీ, రాష్ట్ర ప్ర‌చార

à°•‌మిటీ కార్య‌à°¦‌ర్శి బి.ఎన్‌.వి.రామ‌కృష్ణ‌రాజు, నాగ‌à°œ‌à°—‌దీశ్వ‌à°°‌రావు, తూర్పుగోదావ‌à°°à°¿ జిల్లా అధ్య‌క్షుడు సిరిపుర‌పు శ్రీ‌నివాస‌రావు, à°¤‌దిత‌రులు

పాల్గొన్నారు.

 

#DNS  #DNSmedia  #DNS media  #DNSlive  #DNS live  #Vizag  #Visakhapatnam #Visakha news  #YSR Congress  #YSRCP   #Vijay Chandar  #Praja Sankalpa yatra   #YS Jagan 
 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam