DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ దేశాల దృష్టి సారించేందుకే ఇండియా ఖేమ్ 2018

కేంద్ర కెమికల్, కెమికల్ పెట్రో శాఖ కార్యదర్శి  à°ªà±€ రాఘవేంద్ర రావు, 

విశాఖపట్నం, ఆగస్టు 13 , 2018  (DNS  Online ):  à°°à°¸à°¾à°¯à°¨ ఉత్పత్తుల లో అగ్రగామిగా ఉన్న భారత దేశం వైపు

 à°ªà±à°°à°ªà°‚à°š దేశాల దృష్టి సారించేందుకే ఖేమ్ 2018  à°¸à°¦à°¸à±à°¸à± నిర్వహిస్తున్నట్టు కేంద్ర కెమికల్, కెమికల్ పెట్రో శాఖ కార్యదర్శి  à°ªà±€ రాఘవేంద్ర రావు తెలిపారు. సోమవారం

నగరం లోని à°“ హోటల్ లో à°ˆ సదస్సు నిర్వహణ పై పలు పారిశ్రామికవేత్తలతో  à°œà°°à°¿à°—à°¿à°¨ సమావేశం లో అయన మాట్లాడుతూ పదవ సారి జరిగే à°ˆ ఖేమ్ 2018 సదస్సు అక్టోబర్ 4  à°¨à±à°‚à°šà°¿ 6 వరకూ ముంబయి

లోని బాంబే ఎగ్జిబిషన్ మైదానం లో  à°œà°°à±à°—నుందన్నారు. à°ˆ సదస్సులో పాల్గొనేందుకు చైనా, ఇరాన్, టర్కీ, వియాత్నం, జపాన్, జర్మనీ తదితర దేశాల నుంచి బహుళ జాతీయ సంస్థలకు

చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని, తద్వారా భారత్ లో జరుగుతున్న రసాయన ఉత్పత్తులపై పెట్టుబడులు పెట్టె అవకాశం ఉందని తెలిపారు. పెట్రో కెమికల్

పెట్రోకెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ( పిసిపిఐఆర్) ప్రాంత రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా లకు  à°ªà±à°°à°¾à°¤à°¿à°¨à°¿à°§à±à°¯à°‚ కల్పించడం, దక్షిణ అమెరికా, అమెరికా,

సిఐఎస్ , పశ్చిమ ఐరోపా, మధ్య తూర్పు దేశాలు, ఈశాన్య ఆసియా దేశాలు కొనుగోళ్లకై రానున్నాయని వివరించారు. దేశ , విదేశాల నుంచి  à°¸à±à°®à°¾à°°à±  20 వేల మంది వ్యాపారవేత్తలు,

సందర్శకులు  à°¹à°¾à°œà°°à±à°•à°¾à°¨à±à°¨à±à°¨à°¾à°°à°¨à°¿, దేశ విదేశాలకు చెందిన సుమారు 300 మంది విక్రయదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని తెలిపారు. 
ప్రధానంగా విశాఖపట్నం - చెన్నై

పెట్రో కెమికల్ కారిడార్ లాంటి బహుళార్ధ సాధక ప్రోజక్టుల ఏర్పాటులో అంతర్జాతీయ సంస్థల సహకారం, పెట్టుబడులు అవసరమన్నారు. దేశం లోని అన్ని ప్రాంతాల్లోని ఖనిజ

సంపద లభ్యత, వాటి వినియోగ విధానం తదితర అంశాలపై పలు పవర్ పాయింట్ ప్రెజంటేషన్లు కూడా ఉంటాయని తెలిపారు. భారత్ దేశం లో నాఫ్తా లభ్యత అధిక మొత్తంలో ఉందని, దీన్ని

భారీగానే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని, దీని రవాణా పెద్ద సమస్యా గా మారిపోయిందని వివరించారు. ప్రధానంగా పరిశ్రమలను ప్రభుత్వానికి దగ్గర చెయ్యడం దీని ప్రధాన

లక్ష్యమన్నారు. 
కేంద్రీకృత ( యాంకర్ ) సంస్థ పై ఎక్కువగా సంస్థలు ఆధారపడి ఉండవు. అవి కేవలం స్వయంగా ఎదిగేవే అన్నారు.   కొన్ని సంస్థలకు కేవలం ఉప్పు నీరు కావాలి,

విద్యుత్ కావాలి. అంతే తప్ప ఇలాంటి సంస్థలు యాంకర్ సంస్థలపై ఆధారపడవన్నారు. పశ్చిమ  à°¤à±€à°°à°‚లో ఉత్పత్తి  60 శాతం ఉందని, కెమికల్, పెట్రో కెమికల్ లోనే వుంది. దక్షిణ,

తూర్పు తీరాల్లో అవకాశం ఉందని, ప్రొడక్షన్, అక్కడ ఉంది. అవసరం ఇక్కడ వుంది. ఈ రెంటికీ మధ్య అనుసంధానం చేసేది రవాణా ఇబ్బంది ఉందన్నారు. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో

విశాఖ తీరం పరాదీప్, నాగపట్నం లాంటి పోర్టులతో కూడిన విస్తార తీరం. ఉందని, విక్రేతలు, విక్రయదారులు ఉన్నారు. ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయం తీసుకోడానికి ఉన్న

ఇబ్బందులను తొలగించేందుకు à°ˆ సదస్సులు ఉపయుక్తమవుతాయన్నారు. 

ప్రభుత్వ సహకారం లేదు : పరిశ్రమలు..
తాము కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి పరిశ్రమలు

పెడుతున్నప్పడికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆశించినంతగా సహకరించడం లేదని, పారిశ్రామికవేత్త పార్ధసారధి ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్లాస్టిక్, ఇథిలీన్ వంటి

మూలపదార్ధాలతో ఉత్పత్తులను తయారు చేసేందుకు తగిన సహకారం మాత్రం లభించడం లేదన్నారు. తాము ఆంధ్ర ప్రదేశ్ లో సంస్థలు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించి ఏడు

సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కేవలం రెండు సంవత్సరాల  à°•à±à°°à°¿à°¤à°®à±‡ నిర్మాణాన్ని మొదలు పెట్టగలిగామని తెలిపారు. అయితే ఇప్పడికీ ఎన్నో అడ్డంకులు ఉన్నాయన్నారు. ఇవి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న విభేదాల ప్రభావం కనిపిస్తోందన్నారు. 

ఈ సదస్సులో పాల్గొన్న విశాఖనగరాభివృద్ది సంస్థ ఉపాధ్యక్షులు బసంత్ కుమార్

మాట్లాడుతూ ఇప్పడికే పిసిపిఐఆర్ కొరకు భూ సేకరణ కై  à°®à°¾à°¸à±à°Ÿà°°à± ప్లాన్ సిద్ధం చెయ్యడం జరిగిందని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంత అవాంతరాలు వచ్చాయని,

విభక్త రాష్ట్రం కావడం తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఈ ప్రోజక్ట్ నిర్మాణానికి వనరులు ఉన్నప్పటికీ తగినన్ని నిధులు లేకపోవడం, కేంద్రం సహకారం ఆశించినంతగా

లభించక పోవడం వల్ల జాప్యం జరుగుతుందని వివరించారు. భారత వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య ( ఫిక్కీ ) నిర్వహించిన à°ˆ  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚ లో వివిధ పరిశ్రమల సమాఖ్యల  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à±,

 à°†à°‚ధ్ర ప్రదేశ్ విభాగం ఉపాధ్యక్షులు à°Žà°‚. సుధీర్, సమీర్ కుమార్ బిస్వాస్, కమల్ టాండన్, వినయ్ మాథుర్ తదితరులు పాల్గొన్నారు. 

 

#dns #dnsnews #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #visakhapatnam news  #pcpir  #andhra

pradesh #andhrapradesh  #chemical  #petro chemical  #vuda  #visakhapatnam urban development authority 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam