DNS Media | Latest News, Breaking News And Update In Telugu

G 20 సమిట్ మా రాజధాని విశాఖలోనే: ఢిల్లీ లో ఏపీ సీఎం ప్రకటన 

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*    

*అమరావతి, జనవరి 31, 2023 (డిఎన్ఎస్):* ఈ ఏడాది మార్చి 3, 4  తేదీల్లో జరుగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు (G 20 ) ను ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మహా విశాఖపట్నం నగరంలోనే నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సదస్సు కు సంబంధించి న్యూఢిల్లీ లో

మంగళవారం సన్నాహక సదస్సు న్యూఢిల్లీ లో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రఖ్యాత కంపెనీల సీఈఓ లు, ప్రతినిధులు నుద్దేశించి చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. త్వరలోనే తాను కూడా విశాఖ కు మకాం మారుస్తున్నట్టు తెలిపారు. 

కోవిడ్‌ సందర్భం లోనూ, మౌలిక సదుపాయాలు పరం గానూ, అనుమతులు మంజూరు లోనూ రాష్ట్ర ప్రభుత్వం

విశేషంగా సహకరించినట్టు గా పేర్కొన్న సీఈఓలు, ప్రతినిధులు..
ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖుల్లో కొందరు వైఎస్ జగన్ ప్రకటన పట్ల తమ అభిప్రాయాలను తెలియచేసారు. 

*1. Mr Tae Jin Park, MD & CEO, KIA Motors (Korea): 

*2. Mr. Yamaguchi, MD & CEO, Toray industries. (Japan):*
*3. Mr. Deepak Dharnarajan Iyer, President, Cadbury India (USA):*
*4. Mr. Roshan Gunawardhana, Director, Everton Tea India Pvt Ltd (Italy):*
*5. Mr. Sergio Lee, Director, Apache and Hilltop Group (Taiwan):*
*6. Mr. Phani Kunar,

CMD, Saint-Gobain Industries India Pvt Ltd (France):*

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam