DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతిష్ఠాత్మక విశాఖ  జిఐఎస్ సదస్సు 2023 వేదికలు ఇవే. . .

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, మార్చి 01 , 2023 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ అభ్యున్నతి కోసం ఈ నెల 3, 4 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్వి ప్రభుత్వం శాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు లో జరగబోయే కార్యక్రమాల వివరాలను విడుదల చేసారు. మొదటి రోజు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు

ప్రారంభోత్సవ సభకు హాజరు కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , మంత్రివర్గం, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున  స్థానిక పారిశ్రామిక వేత్తలు పాల్గొంటున్నారు.   

మార్చి 3, 2023 వ తేదీ ఉదయం 10:00 am - 02:00 pm వరకు ప్లీనరీ హాల్ లో ప్రారంభ సభ

జరుగుతుంది. అనంతరం భోజన విరామం తదుపరి నాలుగు ప్రత్యేక సభ ప్రాంగణాల్లో సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. వివరాలు ఇవే. 
03:00 pm - 03.30 pm ఎగ్జిబిషన్ అరేనా లో ఎగ్జిబిషన్ అరేనా ప్రారంభోత్సవం 

03:00 pm - 03:50 pm వరకూ :  
హాల్ 1 సమాంతర సెషన్ 1 లో : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
హాల్ 2 సమాంతర సెషన్ 2 లో : ఇండస్ట్రియల్ & లాజిస్టిక్స్,

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
హాల్ 3 సమాంతర సెషన్ 3 లో : పునరుత్పాదక శక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్
సెమినల్ హాల్ 4 (మీడియా హాల్) లో : విదేశీ సెషన్ : నెదర్లాండ్స్

04:00 pm - 04:50 pm వరకూ 
హాల్ 1 సమాంతర సెషన్ 4 లో : ఆటోమోటివ్ & ఎలక్ట్రిక్ మొబిలిటీ
హాల్ 2 సమాంతర సెషన్ 5 లో : స్టార్టప్‌లు & ఇన్నోవేషన్
హాల్ 3 సమాంతర సెషన్ 6 లో :

ఆరోగ్య సంరక్షణ & వైద్య పరికరాలు
సెమినల్ హాల్ 4 (మీడియా హాల్) లో : విదేశీ సెషన్ : UAE

05:00 pm - 05:50 pm వరకూ 
హాల్ 1 సమాంతర సెషన్ 7 లో : ఎలక్ట్రానిక్స్
హాల్ 2 సమాంతర సెషన్ 8 లో : వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్
హాల్ 3 సమాంతర సెషన్ 9 లో : ఏరోస్పేస్ & డిఫెన్స్
సెమినల్ హాల్ 4 (మీడియా హాల్) లో : ప్రత్యేక హైలెవెల్ పరివర్తన ఆహార

వ్యవస్థలపై సెషన్

తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 

రెండవరోజు కార్యక్రమాల్లో 

మార్చి 4, 2023 వ తేదీ ఉదయం 09:30 am - 10:30 pm వరకు ప్లీనరీ హాల్ లో వివిధ సంస్థలతో ఒప్పందాలు, పెట్టుబడుల ప్రకటన.  

09:00 am - 09:45 am వరకూ :  
హాల్ 1 సమాంతర సెషన్ 10 లో : పెట్రోలియం, పెట్రో కెమికల్ 
హాల్ 2 సమాంతర

సెషన్ 11 లో : ఉన్నత విద్య 
హాల్ 3 సమాంతర సెషన్ 12 లో : పర్యాటకం, ఆతిధ్యం, 
సెమినల్ హాల్ 4 (మీడియా హాల్) లో : విదేశీ సెషన్ : వియాత్నం.

09:45 am - 10:30 am వరకూ :  
హాల్ 1 సమాంతర సెషన్ 13 లో : స్కిల్ డెవలప్మెంట్ 
హాల్ 2 సమాంతర సెషన్ 14 లో : టెక్స్టైల్స్, అప్పరల్స్, 
హాల్ 3 సమాంతర సెషన్ 15 లో : ఫార్మా, లైఫ్ సైన్సెస్ 
సెమినల్

హాల్ 4 (మీడియా హాల్) లో : విదేశీ సెషన్ : వెస్ట్రన్ ఆస్ట్రేలియా 

తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం 11 గంటల నుంచి ముగింపు సభ జరుగుతుంది.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam