DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కృత్రిమ శ్వాస తో మాజీ ప్రధాని అటల్ వాజపేయి 

కృత్రిమ శ్వాస తో మాజీ ప్రధాని అటల్ వాజపేయి 

విశాఖపట్నం, ఆగస్టు 15 ,2018 (DNS Online ):  à°®à°¾à°œà±€ ప్రధాని అటల్ బిహారి వాజపేయి ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించి కృత్రిమ శ్వాస

తీసుకునే దశకు చేరుకున్నట్టు à°…à°–à°¿à°² భారత వైద్య సంస్థ ( ఆలిండియా మెడికల్ సైన్సెస్  à°à°à°Žà°‚ఎస్ ) మీడియా ప్రోటోకాల్ విభాగం చైర్ పెర్సన్  à°¡à°¾à°•à±à°Ÿà°°à± ఆర్తి విజ్ అధికారిక

ప్రకటన విడుదల చేశారు. à°—à°¤ తొమ్మిది వారాలుగా ( జూన్   11 నుంచి) ఇదే వైద్య కేంద్రం లో చికిత్స పొందుతున్నారని, à°—à°¤ 24 à°—à°‚à°Ÿà°² నుంచి అయన ఆరోగ్యం మరింత క్షీణించిందని

తెలిపారు. à°šà°¿à°•à°¿à°¤à±à°¸ పొందుతున్నవాజ్‌పేయీని  à°ªà°°à°¾à°®à°°à±à°¶à°¿à°‚à°šà°¿à°¨ వారిలో  à°ªà±à°°à°§à°¾à°¨à°®à°‚త్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌, భాజపా ఎంపీ మీనాక్షి

తదితరులున్నారు. 

 

#dns #dnslive  #dns live  #dnsmedia #dns media #AIIMS  #BJP #Vajpay #former Prime Minister

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam