DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహనీయుణ్ణి కోల్పోయాం, అలాంటివారు ఇంకొకరు రారు : ఎంపీ హరిబాబు 

విశాఖపట్నం, ఆగస్టు 16 ,2018 (DNS Online): మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి లాంటి మహనీయుణ్ణి ఈ అఖండ భారతావని కోల్పోయిందని, అలాంటి వారు ఇంకొకరు రారని, విశాఖపట్నం లోక్ సభ

సభ్యులు డాక్టర్. కె. హరిబాబు అన్నారు. గురువారం సాయంత్రం నగరం లోని బీజేపీ కార్యాలయం లో సంస్మరణ సభలో జరిగిన సభలో అటల్ జీ ఖ్యాతిని అయన గుర్తు చేసుకున్నారు.

గురువారం సాయంత్రం వెలువడిన ఒక వార్తా ఈ దేశ ప్రజలను శోకసంద్రంలో ముంచిందని, అయన కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెందినవారు కాదని, అన్ని రాజకీయ పార్టీల

ప్రతినిధులు మెచ్చిన నేత అన్నారు. దాదాపు అర్ధ శతాబ్దం పాటు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించి, మూడు పర్యాయాలు ఈ దేశ ప్రధానిగా అత్యంత కీలక భాద్యతలు చేపట్టి, నైతిక

విలువలకు  à°…త్యంత ప్రాధాన్యత ఇచ్చారనడానికి అయన రెండు పర్యాయాలు ప్రధాని పదవికి స్వచ్చందంగా రాజీనామా చెయ్యడమే నిదర్శనం అన్నారు. బీజేపీ వ్యవస్థాపక

అధ్యక్షునిగా అయన చూపించిన నీతి , నిజాయితీలనే నమ్ముకుని, నిరంతరం ఆచరిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ లో పార్టీకి  à°•à±‡à°µà°²à°‚ రెండు సీట్లే ఉన్నప్పుడు అయన à°Žà°‚à°¤

నిబద్దత తో ఉన్నారో, చట్ట సభల్లో నాయకునిగా, ప్రధానిగానూ అంటే నిబద్దత తో వ్యవహరించారన్నారు. ఈ సంస్మరణ సభలో విశాఖ నగర ఉత్తర నియోజక వర్గ శాసన సభ్యులు పి

విష్ణుకుమార్ రాజు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి సభ్యులు పివిఎన్ మాధవ్, నగర అధ్యక్షులు ఎం. నాగేంద్ర, సీనియర్ నాయకులు పివి నారాయణ

రావు, à°°à°¾à°·à±à°Ÿà±à°° కమిటీ కార్యదర్శి కాశీ విశ్వనాధ రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, అందుబాటు లో ఉన్న పార్టీ నేతలు, ప్రముఖులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #bjp  #visakhapatnam  #vizag  #vizag bjp  #atal bihari vajpayee #rememberance 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam