DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రమాద స్థలికి చేరుకోనున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

*మృతులకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు నష్ట పరిహారం*

*(DNS Report: Sairam CVS,  Bureau Chief, Visakhapatnam)* 

*Visakhapatnam, June 2, 2023 (DNS Online)* శుక్రవారం రాత్రి ఒడిశా లోని బాలాసోర్ సమీపంలో జరిగిన రెండు రైళ్ల ప్రమాద ఘటన స్థలికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చేరుకోనున్నారు. దురదృష్టకరమైన ఈ రెండు రైళ్ల భోగీలు పట్టాలు తప్పి

ప్రమాదం కు గురైన ఘటనలో బాధితులకు అయన సానుభీతి తెలియచేసారు. ఈ రెండు ప్రమాదాలలో మృతి చెందిన వారికీ రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు నష్ట పరిహారం అందిస్తున్నట్టు రైల్వే మంత్రి ప్రకటించారు
కోరోమండెల్ రైల్ బోగీలు పట్టాలు తప్పి, ప్రక్క ట్రాక్ పడడంతో పాటు, అదే ట్రాక్ పై వస్తున్నా యస్వంత్ పుర రైలు ఈ బోగీలను ఢీ

కొట్టి మరో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. 
. ప్రమాద స్థలానికి ఇప్పడికే కేంద్ర రక్షణ బలగాలు, రాష్ట్ర రక్షణ బలగాలు చేరుకున్నాయి. వైమానిక దళం సైతం రక్షణ చర్యల్లో భాగస్వామ్యం అవుతోంది. 

కాగా ఇప్పడికే అన్ని రైల్వే స్థాషన్ల లోను హెల్ప్ లైన్ కేంద్రాలను తెరిచారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam