DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమెరికా అధ్యక్ష రేస్ లో కేరళ అగ్రహారం బ్యాచ్ కుర్రాడు వివేక్

*అప్పుడే దుష్ప్రచారం మొదలు పెట్టిన క్రైస్తవ పాస్టర్లు.* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, ఆగస్టు 26, 2023 (DNS Online):* కేరళకు చెందిన బ్రాహ్మణుడు వివేక్ రామస్వామి వచ్చే ఏడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. కేరళ లోని

పాలక్కాడ్ జిల్లా లోని వాడక్కేంచేరి గ్రామం లోని బ్రాహ్మణా అగ్రహారానికి చెందిన గణపతి రామస్వామి, గీతా రామస్వామి దంపతుల కుమారుడు వివేక్. వీళ్ళు 1980 ల్లోనే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే సిన్సినాటి (ఒహియో) లో 1985 లో ఆగష్టు 9 న వివేక్ జన్మించారు. 38 ఏళ్ళ వయసు కల్గిన వివేక్ అమెరికాలోని ఒహియో లో అత్యంత ధనిక వ్యాపారుల్లో

ఒకరు. ఈయన శ్రీమతి అపూర్వ రామస్వామి ప్రముఖ వైద్యురాలు. వీరికి ఇద్దరు పిల్లలు. వివేక్ రచయితా గా కూడా ఖ్యాతిగాంచారు. రాజకీయ రంగం పై ఉన్న ఆసక్తి తో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఇలా ఇతని పేరు పైకి వచ్చిందో లేదో అప్పుడే క్రైస్తవ పాస్టర్లు ఇతనికి వ్యతిరేకంగా దుష్ప్రచారం మొదలు

పెట్టేసారు.  

వైట్ హౌస్ లో చిత్ర విచిత్ర బొమ్మలతో నింపేస్తారు అంటూ వివేక్ ను మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. 

వివేక్ రాయివంటి సైన్సెస్ అనే ఫార్మసీ సంస్థను 2014 లో స్థాపించారు. ఫోర్బ్స్ ధనవంతుల జాబితా ప్రకారం వివేక్ ఆస్థి 950 మిలియన్ డాలర్లు ఉంటుంది. 2023 లో రిపబ్లికన్ పార్టీ వివేక్

ను తమ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. ఇప్పడికే వివేక్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.  

ఈయన తండ్రి వి. గణపతే రామస్వామి, క్యాలికట్  ఎన్ ఐ టి నుంచి ఇంజనీరింగ్ చేసారు. జి ఈ లో పేటెంట్ అటార్నీ గా ఉద్యోగం చేసారు. తల్లి గీత రామస్వామి, వైద్యురాలు ( సైక్రియాటిస్టు ). ఈమె  మైసూర్

మెడికల్ కాలేజీ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ పట్టా పొందారు.

వివేక్ చేస్తున్న ప్రసంగాలకు  అమెరికా లోని వివిధ స్టేట్స్ లోని అధిక శతం ప్రజలు, వివేక్ పట్ల మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam