DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ పీఠం పై స్థానం కోసం పోటీ పడే యోధులు వీరే

*అధ్యక్ష పదవికి ముగ్గురు, కార్యదర్శికి ఇద్దరు పోటీ..*    

*విజెఎఫ్ ఎన్నిక ఈ నెల 22 న, ఫలితాలు కూడా అదేరోజున*  

*(DNS Report: Ganesh Reddy BVS, Visakhapatnam)*

*విశాఖ పట్నం, డిసెంబర్ 14, 2023 (డి ఎన్ ఎస్):* దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఖ్యాతిగాంచిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ (విజెఎఫ్ ) ప్రెస్

క్లబ్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఈ నెల 22 న జరుగుతున్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ఎన్నికల్లో హేమాహేమీలు హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా వివిధ కారణాలవల్ల వాయిదా పడుతూవస్తున్న ఈ ఎన్నికలు ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ జోక్యంతో జరుగుతున్నాయి. కోర్టు కేసులు, వివిధ వర్గాల మధ్య అభిప్రాయభేదాలు

అనంతరం ఒక శాంతియుత పరిష్కారం చూపించేందుకు, జిల్లా యంత్రాంగం అవిశ్రాంతంగా కృషి చేసింది. 

ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు బరిలో ఉన్నారు. పూర్వ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు (ఆంధ్రప్రభ  బ్యూరో చీఫ్), ఆర్ రామచంద్రరావు ( సాక్షి టీవీ ప్రత్యేక ప్రతినిధి),ఎం.ఆర్.ఎన్. వర్మ ( సీనియర్ పాత్రికీయులు)

పోటీపడుతుండగా. .ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు పోటీ పడుతున్నారు.  కోశాధికారి పదవికి 6 గురు పోటీచేస్తున్నారు. మొత్తం తర్జన భర్జనలు అనంతరం 520 మంది సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటింగ్ అర్హత కల్పించారు. వీరందరూ సమర్పించిన తమ ధ్రువీకరణ పాత్రలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వారికి ఓటింగ్ అర్హత కల్పించడం జరిగింది. 


ఎన్నిక ఈ నెల 22 న విశాఖపట్నం డాబాగార్డెన్స్ లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ కార్యాలయంలోనే జరుగనున్నాయి. ఎన్నిక అనంతరం కౌంటింగ్, తదుపరి ఎన్నిక ఫలితాలను ప్రకటించనున్నారు.  
పోటీ పడుతున్న సీనియర్  పాత్రికీయుల వివరాలు బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ల వారీగా ఇలా ఉన్నాయి. . .

ఒక అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ

పడుతున్నారు. 

1 . గంట్ల శ్రీను బాబు, పూర్వ అధ్యక్షులు (ఆంధ్రప్రభ  బ్యూరో చీఫ్), 
2 . రామచంద్రరావు రావులవాడ  ( సాక్షి టీవీ ప్రత్యేక ప్రతినిధి )
3 . ఎం.ఆర్.ఎన్. వర్మ  ( ఫ్రీలాన్స్ కరస్పాండెంట్ )

ఒక ఉపాధ్యక్ష పదవికి ఆరుగురు పోటీ పడుతున్నారు. 

4 . ఆళ్ళ పైడి రాజు  ( ఫోటోగ్రాఫర్, ప్రింట్

మీడియా )
5 . పి. బాలా బాను బ్యూరో చీఫ్ (ఈరోజు న్యూస్ సర్వీస్)
6 .  చిటికిరెడ్డి వెంకట రమణ ( రిపోర్టర్, సాక్షి )
7 . నేమాల హేమ సుందరరావు ( న్యూస్ బ్యూరో, సిటికబుల్ )
8 . పిల్లా వెంకట విజయబ్కాస్కర కుమార్ ( రిపోర్టర్, సివిఆర్ న్యూస్) 
9 . పి. రామ కృష్ణ  ( చీఫ్ రిపోర్టర్,  విశాలాంధ్ర)

ఒక కార్యదర్శి పదవికి ఇద్దరు

బరిలో ఉన్నారు. 

10 . ఆర్. నాగరాజు పట్నాయక్ ( సీనియర్ జర్నలిస్ట్, విశ్వచిత్రకళ ),
11 . బి. రవికాంత్  ( బ్యూరో చీఫ్, విజన్ )

సంయుక్త కార్యదర్శి పదవికి 

ఒక సంయుక్త కార్యదర్శి పదవికి 8 మంది పోటీ పడుతున్నారు. 

12 . బండారు శివ ప్రసాద్ ( ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ )
13 . బొంతు నారాయణరావు ( ఎడిటర్,

వైజాగ్ ఎక్స్‌ప్రెస్ )
14 . ధవళేశ్వరపు రవి కుమార్ ( ఎడిటర్, మేరుగైన సమాజమే లక్ష్యం )
15 . కర్రి మేను కీర్తనరావు ( ఎడిటర్, కోస్టల్ జర్నలిస్ట్ )
16 . పి.జె. నాయుడు ( ఆంధ్రపత్రిక బ్యూరో)
17 . ఆర్.వి. ప్రసాద్ రిపోర్టర్, కోస్తమిర్రర్
18 . ఆర్. శివ కుమార్ ( సీనియర్ రిపోర్టర్, ఆంధ్రజ్యోతి)
19 . జి. శ్రీనివాసరావు (రిపోర్టర్, మహా న్యూస్

)

ఒక కోశాధికారి  పదవికి ఆరుగురు పోటీ పడుతున్నారు. 

20 . ఆలపాటి శరత్ కుమార్ ప్రిన్సిపల్ ఫోటోగ్రాఫర్, టైమ్స్ ఆఫ్ ఇండియా
21 . పి. బాల భాను బ్యూరో చీఫ్ ( ఈరోజు న్యూస్ సర్వీస్)
22 . ఎన్.ఎస్.ఆర్.కె. బాపు రావు ( ఎడిటర్ గ్రేటర్ న్యూస్ )
23 . చిరంజీవి మజ్జి ( ఎడిటర్ (విజయ బావుటా )
24 . పి. నరసింహ మూర్తి ( ఫోటోగ్రాఫర్,

డెక్కన్ క్రానికల్ )
25 . శేఖరమహంతి విజయ కృష్ణ ( పబ్లిషర్, విజయభూమి )
26 . వంగూరి గణేశ్వరరావు ( ఎడిటర్, ఉదయ జ్యోతి )

కార్యవర్గ సభ్యులుగా 6 పోస్టులకు గాను 27 మంది పోటీ పడుతున్నారు. 

27 . అద్దంకి సాంబ శివ రావు ( రిపోర్టర్ సిటి కేబుల్ )
28 . అప్పలరాజు కరెడ్ల ( ఎడిటర్ జనం వార్తలు )
29 .బండారు అప్పలనాయుడు ( చీఫ్

రిపోర్టర్ ప్రజా ప్రశ్న )

30 .బండారు చంద్రరావు ( కెమెరామెన్ టీవీ 5 న్యూస్ తెలుగు )
31 .చిట్టిబోయన దుర్గా ప్రసాద్ ( బ్యూరో చీఫ్, V మీడియా TV )
32 .దేవా త్రినాధ రావు మళ్ల ( వైజాగ్ విజన్/ టైమ్స్ నౌ వార్తలు )

33 .ఇరొతి ఈశ్వర రావు ( బ్యూరో చీఫ్, మెట్రో టీవీ )
34 .E. గణేశ్వర రావు ( కెమెరామెన్ V తెలుగు ఛానల్ )
35 .గట్టెం బాబు

రావు ( కెమెరామెన్, TV9 )

36 .గోపీనాధ్ ఓడూరు ( రిపోర్టర్, ACT టీవీ)
37 .ఇజ్రాయెల్ బాబూజీ ( సీనియర్ రిపోర్టర్, వార్త )
38 .S. జగదీష్ కుమార్  ( రిపోర్టర్, జయ జయహే దినపత్రిక) 

39 .కిల్లి ప్రకాశరావు ( క్రైమ్ బ్యూరో, వాస్తవం )
40 .కె.ఎ.వి. కృష్ణశ్రీరావు ( బ్యూరో చీఫ్, ప్రజాజ్యోతి దినపత్రిక )
41 .కుంచం రాజేష్ ( స్టాఫ్

ఫోటోగ్రాఫర్ ప్రజాశక్తి )

42 .మానాపురం కృష్ణ కిషోర్ ( ఎడిటర్ భారతంలో ఈరోజు )
43 .నండూరి వెంకట మురళీ కృష్ణ ( న్యూస్ రిపోర్టర్, ఆంధ్రజ్యోతి )
44 .నెల్లిపూడి రామ కృష్ణ  ( స్టాఫ్ రిపోర్టర్, స్కై లైన్, ఇంగ్లీష్ డైలీ )

45 .పక్కి వేణు గోపాల్ ( సీనియర్ సబ్ ఎడిటర్, సాక్షి )
46 .పొట్నూరు మదన్మోహన్ ( రిపోర్టర్ NDTV )
47

.ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ ( బ్యూరో చీఫ్, GTV GTPL నెట్‌వర్క్ )

48 .రమేష్ బొప్పన ( రాజ్ న్యూస్ సీనియర్ కరస్పాండెంట్
49 .S. సన్యాసి రావు సంపాదకులు ( విశాఖ సంస్కృతి)
50 .బి.ఎస్.ఎస్. శశి ( ఎడిటర్ ఎక్స్‌ప్రెస్ టుడే )

51 .షేక్ మహబూబ్ సుభాన్ ( సీనియర్ స్టాఫ్ రిపోర్టర్, అక్షర కిరణం )
52 .వాల్మీకి నాగ రాజు  ( రిపోర్టర్ సిటి కేబుల్

న్యూస్ )
53 .వంగలపూడి శ్రీనివాసరావు ( ఫోటోగ్రాఫర్, విజన్ )

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam