DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పైస్ జెట్ టిక్కెట్లు అమ్మేసేరు విమానం లో సీట్లు లేవన్నారు. 

విశాఖపట్నం, ఆగస్టు 18, 2018 (DNS Online): విశాఖపట్నం విమానాశ్రయం లో స్పైస్ జెట్ విమాన సిబ్బంది ఓవరాక్షన్ తో ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు. ఆదివారం రాత్రి  9: 35 గంటలకు

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళవలసిన స్పైస్ జెట్ విమానం లో హైదరాబాద్ కు చెందిన à°ˆ. ఫణింద్ర కు ( PNR నెంబర్ GB 9 VRT )  à°šà±†à°‚దిన  à°à°¡à±à°—ురు కుటుంబ సభ్యులు ఆన్ లైన్ ద్వారా

టికెట్లు బుక్ చేసుకోగా, అన్ని టికెట్లు కన్ఫర్మ్ అయినట్టు టికెట్లు విడుదల చేసింది స్పైస్ జెట్ సంస్థ. అయితే మొత్తం ఏడుగురి లోనూ కేవలం నలుగురికి సీట్లు

ఉన్నాయని  ( ప్రణీత్ గాదె,  ప్రణీత గాదె, à°¶à°°à°¾à°µà± గాదె  ( 5 ఏళ్ళు), à°¨à°¿à°¶à°¾à°µà± గాదె ( 2 ఏళ్ళు) , లకు కన్ఫర్మ్ చేసి సీట్లు కేటాయించారు.  మిగిలిన ముగ్గురికి ( à°«à°£à°¿à°‚ద్ర

ఇల్లేంతల, à°¸à°¾à°¯à°¿ ప్రణీత ఇల్లేంతల, à°µà°¿à°¶à±à°°à±à°¤à± ఇల్లేంతల ( 2 ఏళ్ళు) ) లకు తర్వాత రోజు విమానం లో సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ఫణింద్ర తమకు జరిగిన అవమానాన్ని DNS కు

వివరించారు. స్పైస్ జెట్ సిబ్బంది ప్రవర్తించిన తీరుకు విస్తుపోయిన ఫణింద్ర విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పైస్ జెట్

సంస్థ ప్రతిసారీ టిక్కెట్లు అధికంగా అమ్మడం, ప్రయాణీకులు విమానాశ్రయానికి వెళ్ళాక, విమానం లో సీట్లు లేవంటూ వెనక్కి పంపడం అలవాటుగా మారిందని ప్రయాణీకులు

స్పైస్ జెట్ పై మండిపడుతున్నా రు. à°†à°¨à± లైన్  à°¦à±à°µà°¾à°°à°¾ ఎక్కువగా టికెట్లు అమ్మడం ఎందుకని సిబ్బందిని ప్రశ్నించగా అది తమకు సంబంధం లేదంటూ à°µà°¿à°®à°¾à°¨à°¾à°¶à±à°°à°¯à°‚ లోని

సిబ్బంది చెప్పడం దారుణమన్నారు. à°¦à±€à°‚ట్లో చిన్న పిల్లలు కూడా ఉండడం గమనార్హం. పెద్దల టిక్కెట్లకు సీట్లు ఇస్తారట, పిల్లలకు సీట్లు తర్వాత రోజు ఇస్తామని చెప్పడం

కొసమెరుపు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #airport  #spice jet  #visakhapatnam  #vizag #hyderabad  #vizag airport  #airport team

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam